• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  త్రివిక్రమ్ ప్రొడక్షన్లో...

త్రివిక్రమ్ ప్రొడక్షన్లో నాని-అవసరాల

By - Tupaki Desk
Update: 2017-03-11 09:45 GMT
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. మున్ముందు నిర్మాతగా ఫుల్ బిజీ అయిపోయేలా కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన నితిన్-కృష్ణచైతన్య సినిమాను పవన్ కళ్యాణ్‌ తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ నిర్మాతగా మరో రెండు సినిమాలకు రంగం సిద్ధమవుతోంది. ఊహలు గుసగుసలాడే.. జ్యో అచ్యుతానంద సినిమాల తర్వాత అవసరాల శ్రీనివాస్.. నానితో ఓ సినిమా చేయడానికి కమిటైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి నిర్మాత ఎవరో ఇంకా ఖరారు కాలేదు.

ఐతే త్రివిక్రమే ఆ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ చిత్రానికి ఇంకా స్క్రిప్టు సిద్దం కాకపోయినప్పటికీ అవసరాల మీద ఉన్న భరోసాతో పెట్టుబడి పెట్టడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘పెళ్లిచూపులు’ ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా నందిని రెడ్డి తీయబోయే సినిమాను కూడా తనే నిర్మించనున్నాడు.

యంగ్ డైరెక్టర్స్ కొత్త ఆలోచనలతో వస్తే త్రివిక్రమ్ సినిమాలు తీయడానికి రెడీ అయ్యేలా ఉన్నాడు. నిర్మాతగానూ తన అభిరుచిని చాటుకోవాలని చూస్తున్నట్లున్నాడు త్రివిక్రమ్. అతను లైన్లో పెట్టిన ప్రాజెక్టులన్నీ ఆసక్తి రేకెత్తించేవే. మరి ఈ సినిమాలకు త్రివిక్రమ్ పెట్టుబడి సొంతంగా పెడుతున్నాడో లేక ఆయన మిత్రుడైన రాధాకృష్ణ (హారిక హాసిన క్రియేషన్స్ అధినేత) పెడుతున్నాడో. ఏదేమైనా పోస్టర్ మీద నిర్మాతగా త్రివిక్రమ్ పేరుంటే ఆ సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తుందనడంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Trivikram 
  • Nani 
  • Avasarala Srinivas 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS