పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ..త్రివిక్రమ్ ఏమన్నాడంటే?
త్రివిక్రమ్ ఎట్టకేలకు 'అల వైకుంఠ పురములో' మంచి విజయం అందుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నాడు. తారక్, రామ్ చరం అలాంటి లాంటి ఫోన్ చేసి తనతో మాట్లాడారని చెప్పుకున్నాడు. అయితే ఇంతకీ త్రివిక్రమ్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన పవన్ ఈ సినిమా సక్సెస్ గురించి ఎలా స్పందించారు అనే ప్రశ్న త్రివిక్రమ్ కి ఎదురైంది.
"ఆయన ఇంకా సినిమా చూడలేదు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నారు. పైగా ఆయన సినిమానే దాదాపు వంద రోజులకి చూసే వక్తి. అత్తారింటికి దారేది సినిమా చూడమని బ్రతిమిలాడితే వంద రోజులకో నూట ఇరవై రోజులకి చూసారు. ఇది నెల రోజుల లోపే చూస్తారని నేను ఆశిస్తున్నా. ఆ అద్బుతం జరగాలని మనం ఎదురుచూద్దాం."
ఇక పవన్ రీ ఎంట్రీ గురించి కూడా త్రివిక్రమ్ స్పందించాడు. ఆయనకీ సినిమా సెకండరీ అని మొదటి స్థానం రాజకీయాలే అని క్లారిటీ ఇచ్చాడు. సో త్రివిక్రమ్ సక్సెస్ ఇంకా పవన్ వరకూ వెళ్ళలేదా ? ఒక వేళ వెళ్లి ఉంటే ఈ పాటికే త్రివిక్రమ్ కి ఒక బోకే బన్నీ కి ఓ బోకే వెళ్లి ఉండాలి కదా. సో అల పవన్ కళ్యాణ్ సినిమా చూడకపోవడం వల్ల ఇంకా ఆయన నుండి అభినందనలు పొందలేదు యూనిట్.