• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: హాట్ హాట్...

ఫోటో స్టొరీ: హాట్ హాట్ బెంగాలి రసగుల్లా

By - Tupaki Desk
Update: 2019-08-11 17:30 GMT
త్రిధా చౌదరి ఎవరు అంటే టక్కున చెప్పలేరు కానీ... నిఖిల్ సినిమా 'సూర్య వర్సెస్ సూర్య'.. సందీప్ కిషన్ 'మనసుకు నచ్చింది'.. '7' చిత్రాల్లో నటించిన హీరోయిన్ అంటే గుర్తు పట్టే అవకాశముంది.  బేసిక్ గా ఈ భామ ఓ బెంగాలీ బ్యూటీ.  పలు బెంగాలి సినిమాల్లో  నటించి అక్కడ మంచి క్రేజ్ సాధించింది. అయితే టాలీవుడ్ లో పెద్దగా క్రేజ్ రాలేదు. అలా అని ఊరుకునే రకం కాదు.. ఘాటు ఫోటోలో అప్లోడ్ చేసి సోషల్ మీడియా తోలు ఒలిచి స్టైలిష్ చెప్పులు కుట్టించుకునే రకం.

మరి అలాంటి అపరిచితురాలిని లోపల ఉంచుకున్న ఘటికురాలు ఊరుకుంటుందా? రీసెంట్ గా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు త్రిధ "నన్ను వీనస్ కు తిరిగి తీసుకుపోండి" అని క్యాప్షన్ ఇచ్చింది.  మార్స్ ను మగకుంకలకు సంబంధించిన గ్రహం అని.. వీనస్ అనేది అందమైన అమ్మాయిలకు సంబంధించిన అందమైన ప్లానెట్ అని చాలామంది అంటూ ఉంటారు.  జాన్ గ్రే అనే పెద్దాయన 'మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్..వుమన్ ఆర్ ఫ్రమ్ వీనస్' అనే ఒక బుక్కు రాయడం.. అది కాస్తా ఫేమస్ అవ్వడం కూడా ఎప్పుడో జరిగిపోయింది. కొంపదీసి ఈ హాటు త్రిధ ఆ పుస్తకం చదివిందేమో కానీ తనను తిరిగి వీనస్ కు తీసుకొని పొమ్మంటోంది.  అయితే ఎవరు తీసుకుపోవాలి? బాయ్ ఫ్రెండా.. లేదా మహిళా స్నేహితురాలా అనే సంగతి మాత్రం చెప్పలేదు.

త్రిధ డ్రెస్ విషయానికి వస్తే సిల్వర్ - బ్లూ కలర్ కాంబినేషన్ ఉన్న ఒక స్లీవ్ లెస్ గౌన్ ధరించింది. అయితే సెక్సీనెస్ అంతా ఈ గౌన్ లోనే ఉంది.  ఎందుకంటే పైనేమో పెద్ద వీనెక్ ..  కిందేమో థై స్లిట్.  ఈ హాటు డ్రెస్ కు తోడుగా రెండు చేతులను పైకెత్తి శిరోజాలను సవరించుకుంటున్నట్టుగా ఒక సెక్సీ పోజు.  ఓవరాల్ గా చూస్తే అసలు సిసలు బెంగాలి రసగుల్లాలాగా ఉంది.  ఇక త్రిధా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం  'షంషేరా' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.  రణబీర్ కపూర్.. సంజయ్ దత్.. వాణి కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Tags:    
  • Tridha Choudhury 
  • Telugu NEws 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS