• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండీ టాక్‌:...

ట్రెండీ టాక్‌: ఘ‌ట్ట‌మ‌నేని `మ‌నం`

By - Tupaki Desk
Update: 2020-02-11 06:15 GMT
అక్కినేని హీరోలంతా క‌లిసి న‌టించిన `మ‌నం` టాలీవుడ్ క్లాసిక్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఏఎన్నార్ న‌టించిన చిట్టచివ‌రి చిత్ర‌మిది. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు- నాగార్జున‌- నాగ‌చైత‌న్య - అఖిల్ - స‌మంత .. ఇలా ఫ్యామిలీ స్టార్స్ అంతా తెర‌పై క‌నిపించారు. అక్కినేని హీరోల‌కే కాదు.. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ కెరీర్ కి ఈ మూవీ బిగ్ బూస్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత మంచు ఫ్యామిలీ మ‌ల్టీస్టార‌ర్లు చూశాం.

ఇక మెగా మ‌ల్టీస్టార‌ర్ .. ఘ‌ట్ట‌మ‌నేని మల్టీస్టార‌ర్ .. ద‌గ్గుబాటి మ‌ల్టీస్టార‌ర్ పెండింగ్ లో ఉన్నాయి. తాజాగా చిరంజీవి- చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార‌ర్ ని కొర‌టాల తెరకెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఘ‌ట్ట‌మ‌నేని మల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. ఇందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌- కృష్ణ - న‌మ్ర‌త వీళ్ల‌తో పాటే చిన్నారులు గౌత‌మ్ - సితార క‌నిపించ‌నున్నార‌ట‌. ఇంత‌కీ ఈ మ‌ల్లీస్టార‌ర్ కి ఎవ‌రు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు? అంటే.. వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రంతోనే ఈ ఫీట్ సాధ్య‌మ‌వుతోందని తెలుస్తోంది.

మ‌హేష్ హీరోగా న‌టించే ఈ సినిమా గ్యాంగ్ స్ట‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నుంది. ఇందులో సూప‌ర్ స్టార్ కృష్ణ ఓ కీల‌క పాత్ర పోషిస్తార‌ట‌. న‌మ్ర‌త అలాగే కిడ్స్ ఇందులో న‌టించ‌నున్నార‌ట‌. ఇటీవ‌లే మ‌హేష్ - న‌మ్ర‌త‌- గౌత‌మ్ - సితార అంతా క‌లిసి ఓ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ లో న‌టించారు. ఆ ప్ర‌క‌ట‌న అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు పూర్తి నిడివి సినిమాలో ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా క‌నిపించ‌డం ఫ్యాన్స్ కి ఎగ్జ‌యిటింగ్ మూవ్ మెంట్ అనే చెప్పాలి. వంశీ చిత్రంలో మ‌హేష్ - న‌మ్ర‌త జంట‌గా న‌టించారు. మ‌హేష్ - గౌత‌మ్ 1 నేనొక్క‌డినే చిత్రంలో న‌టించారు. సూప‌ర్ స్టార్ కృష్ణ‌- మ‌హేష్ ఎన్నో చిత్రాల్లో క‌లిసి న‌టించారు. ఇప్పుడు ఫ్యామిలీ అంతా క‌లిసి న‌టించ‌డం ఇంట్రెస్టింగ్. ఇక ఎంబీ27 గా చెబుతున్న ఈ చిత్రం వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంది.
Tags:    
  • Tollywod 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Mahesh Babu Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS