• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ ప్రాజెక్ట్ కి డైరెక్టర్...

ఆ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ మారబోతున్నాడా?

By - Tupaki Desk
Update: 2017-07-15 06:34 GMT
క్రేజీ ప్రాజెక్ట్స్ - స్టార్ కాంబినేషన్స్ - డబ్బుకి వెనకాడని నిర్మాతలు - భారీ బడ్జెట్లు - అంగరంగ వైభవంగా ఓపెనింగ్లు - శరవేగంగా షూటింగ్లు - ఫారిన్ షెడ్యూల్స్ - భారీ ఫైట్లు - హీరో లుక్స్ లో కొత్త కొత్త మార్పులు ఇవేవి ఇప్పుడు ఆ దర్శకుడని కాపాడలేకపోతున్నాయి. ఒకప్పుడు బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు ఓ టాప్ హీరోతో సినిమా చేస్తున్నాడు. తనదైన శైలిలో చాలా స్పీడు గా సినిమా చేసుకుంటా పోతున్నాడు. అయితే బడ్జెట్ విషయంలో మొదటి నుంచి ఆ దర్శకుడికి - సినిమా ప్రొడక్షన్ హౌస్ వాళ్లకి కాస్త మిస్ కమ్యూనికేషన్ నడుస్తోందట. ఆ దర్శకుడు కావాలని షూటింగ్ షెడ్యూల్స్ ని పొడిగించి, ఖర్చు ఎక్కువ పెట్టిస్తున్నాడని తెలిసింది.

దీంతో సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ ప్రొడక్షన్ హౌస్ వారు తాజాగా ఆ దర్శకుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో, ఎలాగైనా సినిమా నుంచి తప్పించాలని ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో హీరోదే ఫైనల్ కాల్ అట - ఒక్కసారి హీరో సైడ్ నుంచి డెసిషన్ వస్తే ఆ దర్శకుడని ప్రాజెక్ట్ నుంచి తప్పించడం ఖాయం అనే టాక్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఇప్పటివరకు అభిమానుల అంచనాల్ని పెంచిన ఆ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటో లెట్స్ వెయింట్ సీ.
Tags:    
  • Tollywood Director 
  • Drug Racket 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS