• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ ఫిల్మ్ కోసం...

బాలీవుడ్ ఫిల్మ్ కోసం ముంబై వెళ్లనున్న స్టార్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2020-07-02 00:30 GMT
రకుల్ ప్రీత్ సింగ్.. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. వరుస సినిమాలతో దూసుకెళ్లిన ఈ భామ మన్మధుడు-2 సినిమా ప్లాప్ తో కాస్త నెమ్మదించింది. అయితే లాక్ డౌన్ విధించడంతో ముంబైలో మూడు నెలల పాటు ఒకేచోట ఉండిపోయింది రకుల్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ వాళ్ల ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా.. ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా సమయాన్ని గడుపుతున్నారు. అయితే ఈ మద్యే సినీ ఇండస్ట్రీలకు నిబంధనలతో కూడిన సడలింపులు అమలు పరచడంతో మెల్లగా షూటింగ్స్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఇక లాక్ డౌన్ తర్వాత షూటింగులో పాల్గొనబోతున్న కొద్ది మంది హీరోయిన్లలో రకుల్ ఒకరు. త్వరలోనే తన బాలీవుడ్ మూవీ షూటింగులో జాయిన్ అవ్వనుందట.

టైటిల్ ఇంకా ఖరారు కానీ రొమాంటిక్ కామెడీ మూవీలో అర్జున్ కపూర్ సరసన రకుల్ ప్రీత్ నటించనుంది. నిజానికి మేకర్స్ ఈ సినిమా షూటింగ్ యూరప్ లో ప్లాన్ చేశారట. కానీ కరోనా మహమ్మారి వణికిస్తుండటంతో అక్కడ షెడ్యూల్ కాన్సల్ చేశారట. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ ముంబైలోనే ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నారట. అయితే షూటింగ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదట. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైతే గనక రకుల్ గుర్గావ్ నుండి మళ్లీ ముంబైకి రావాల్సి ఉంటుంది. తప్పదు కదా మరి! ఈ సినిమాకు కాశ్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్నారు. అమ్మడు ప్రస్తుతం బిజీగా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తుందట. ఓ వైపు తమిళంలో రెండు సినిమాలు ఇండియన్-2, అయలన్ లైన్లో ఉండగానే ఇటు బాలీవుడ్ పై ఫోకస్ పెడుతోంది. తెలుగులో కూడా మంచి క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తుందట. చూడాలి మరి మళ్లీ ఏదైనా తెలుగు సినిమాలో కనిపించనుందేమో..!
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS