• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్ష‌ణం పోస్ట‌ర్లో ఇంత...

క్ష‌ణం పోస్ట‌ర్లో ఇంత విష‌య‌ముందా?

By - Tupaki Desk
Update: 2016-02-24 16:24 GMT
సినిమాల‌కే ఓ కాన్సెప్ట్ అంటూ ఉండ‌ట్లేదు. అలాంటిది టైటిల్ లోగో గురించి ప‌ట్టించుకునేదెక్క‌డ‌. ఐతే ఓ చిన్న సినిమా యూనిట్ మాత్రం లోగో విష‌యంలో చాలా శ్ర‌ద్ధ పెట్టింది. ఆ సినిమానే క్ష‌ణం. మామూలుగా క్ష‌ణం టైటిల్ లోగో చూస్తే ఏమీ అనిపించ‌దు. కానీ కాస్త శ్ర‌ద్ధ పెడితే.. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా ఈ లోగోలోనే దాగి ఉన్న సంగ‌తి బ‌య‌ట‌ప‌డుతుంది.

టైటిల్ కింద ముందుగా అత్యాధునికంగా క‌నిపించే బిల్డింగులుంటాయి క‌దా. అవి అమెరికాను ఇండికేట్ చేస్తాయి. ఆ త‌ర్వాత ఛార్మినార్ క‌నిపిస్తుంది. అది హైద‌రాబాద్ కు ఇండికేష‌న్‌. ఇక చివ‌రికి వ‌చ్చేస‌రికి ఓ పాప క‌నిపిస్తుంది. ఈ సినిమా అంతా తిరిగేది ఆ పాప చుట్టూనే.

ఈ పాప కోసం హీరో అమెరికా నుంచి హైద‌రాబాద్ కు వ‌చ్చి అన్వేష‌ణ సాగిస్తాడ‌న్న‌మాట‌. ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. క్ష‌ణం టైటిల్ లోగో వెనుక ఇంత కాన్సెప్ట్ ఉంద‌న్న‌మాట‌. బాగుంది క‌దా.. క్ష‌ణం టీం ప్ర‌య‌త్నం. అనిల్ భాను అనే ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఈ పోస్ట‌ర్ రూపొందించాడు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ద‌గ్గ‌ర్నుంచి డిఫ‌రెంట్ ప్రోమోస్ తో ఆస‌క్తి రేపుతున్న క్ష‌ణం ఈ శుక్ర‌వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అడివి శేష్ - ఆదా శ‌ర్మ‌ - అన‌సూయ ప్ర‌ధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ర‌వికాంత్ పేరెపు ద‌ర్శ‌కుడు. పీవీపీ సంస్థ నిర్మించింది.ఈ చిత్రానికి క‌థ అందించ‌డంతో పాటు స్క్రీన్ ప్లే స‌హ‌కారం కూడా అందించాడు శేష్‌.
Tags:    
  • Adavi Shesh 
  • Kshanam movie 
  • Telugu NEws 

Similar News

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS