• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈవెంట్ ఆర్గనైజేషన్ వారికి...

ఈవెంట్ ఆర్గనైజేషన్ వారికి మొదటికే మోసం వచ్చింది...!

By - Tupaki Desk
Update: 2020-07-24 23:30 GMT
సౌత్ ఇండియాలో అతి పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ అని చెప్పుకొనే ఓ ఈవెంట్ ఆర్గనైజేషన్ వారు ఇప్పుడు తలనొప్పులు కొని తెచ్చిపెట్టున్నారని ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో సినీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ సదరు ఈవెంట్ మేనేజ్మెంట్ మంచి పేరు తెచ్చుకుంది. సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్ ఉన్నా ఫస్ట్ వారి వద్దకే వెళ్లే స్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల ఓ స్టార్ డైరెక్టర్ తో క‌లిసి సినిమాల విడుదల విషయంలో కొత్త పద్ధ‌తి తీసుకురావడంతో చాలా మంది ప్రొడ్యూసర్స్ వీరిపై కోపంగా ఉన్నారట. దీనికి తోడు ఆ డైరెక్టర్ తీస్తున్న కాంట్రవర్సీ మూవీ కార్యరూపం దాల్చడానికి కూడా సదరు ఈవెంట్ ఆర్గనైజేషన్ వారే బ్యాక్ ఎండ్ లో ప్రోత్సహం అందించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

కాగా వివాదాస్పద టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా కూడా వారే విడుదల చేయాల్సి ఉండగా.. ఓ వర్గం సినీ అభిమానుల నుండి వ్యతిరేఖత రావడంతో ఆ సినిమా రిలీజ్ చేసే ఆలోచన విరమించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో స్టార్ హీరో ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే కొంతమంది మేకర్స్ సదరు ఈవెంట్ ఆర్గనైజేషన్ వారికి ఈవెంట్స్ ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చేశారట. అంతేకాకుండా ఆ ఫ్యామిలీ హీరోలతో పాటు వారిని ఫాలో అయ్యే హీరోలు కూడా ఈ ఆర్గనైజేషన్ వారిని దూరం పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో వారికి మొదటికే మోసం వచ్చిందని.. అందుకే దీని నుంచి బయట పడటం కోసం ఆ డైరెక్టర్ కి కౌంటర్ గా తీస్తున్న సినిమాలను తామే రిలీజ్ చేస్తామని ముందుకొస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయో చూడాలి.




Tags:    
  • event organization 
  • Latest News 
  • Movie News 

Similar News

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS