• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ బయోపిక్ బడ్జెట్ వంద...

ఆ బయోపిక్ బడ్జెట్ వంద కోట్లా...!

By - Tupaki Desk
Update: 2020-04-07 12:30 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లీడ్ రోల్ లో బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ అందించిన కథతో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి జీవిత కథ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తలైవి పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కే ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి కంగనా లుక్ రివీల్ అయిన సంగతి తెలిసిందే. జయలలిత జీవితంలోని ప్రధాన ఘట్టాలైన అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయట. పదహారేళ్ల వయసు నుండి ఆరు పదుల వయసు వరకూ మొత్తం నాలుగు గెటప్ లలో కంగనా కనిపించనుందట.

తాజాగా ఈ సినిమా గురించి కంగనా మాట్లడుతూ.. నేను జయలలిత గారిలా అందగత్తెని కాదని, ఆమెలా గొప్పగా నటించడం కూడా సాధ్యం కాదని చెప్పుకొచ్చింది. ఇంకా ఆమె గొప్ప నటి అనీ, మంచి వ్యక్తి అని చెప్తూ ఆమెలా నటించడం పెద్ద ఛాలెంజ్ అని, ఆమెలా నటించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తెలుగు, తమిళ హిందీ బాషలలో రూపొందుతున్న ఈ సినిమాపై కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో కూడా పాజిటివ్ గా ఉన్నట్లు సమాచారం. కాబట్టి వంద కోట్లు పెట్టినా ఈజీగా రికవరీ అవుతాయని నిర్మాతలు భావిస్తున్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమాకోసం కంగనా తమిళం కూడా నేర్చుకుంటుందట. చూడాలి మరి కంగనా డెడికేషన్ కి అభిమానులు ఎన్ని మార్కులు వేస్తారో..
Tags:    
  • Tollywood News 
  • Bollywood News 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Tupaki Latest News 
  • Tupaki Media 
  • kangana 
  • Thalaivi 
  • Kangana in 4 getups 
  • Thalaivi Budjet 

Similar News

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS