• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తారకరత్న పొలిటికల్ లుక్.....

తారకరత్న పొలిటికల్ లుక్.. అదిరిందయ్యా!

By - Tupaki Desk
Update: 2022-12-19 00:30 GMT
నందమూరి ఇంటి నుంచి తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన హీరోలలో తారకరత్న కూడా ఉన్నాడు. బాలకృష్ణ తరువాత జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హడావిడి కొనసాగుతున్న సమయంలోనే అతను కూడా చాలా గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయితే ఇచ్చాడు. ఒక సినిమా షూటింగ్ ఫినిష్ కాకముందే అప్పట్లో ఒకేసారి 7 కి పైగా కథలను లైన్లో పెట్టిన ఘనత అతనిదే.

అయితే జనాలు మాత్రం అతనిని హీరోగా సక్సెస్ చేయలేకపోయారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అతను తెలుగుదేశం పార్టీ లో ఎప్పటికప్పుడు కాస్త హడావిడిగా కనిపిస్తూనే ఉన్నాడు. అయితే నటనపై కూడా అతను ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో మధ్యమధ్యలో విలన్ పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు.

నటుడిగా అతనికి మంచి గుర్తింపు దక్కినప్పటికీ కూడా అవకాశాలు అయితే పెద్దగా రాలేదు. ఇక సినిమాలను పక్కనపెట్టిన తారకరత్న బిజినెస్ లో బాగానే నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో బిజీ కావాలని ఫిక్స్ అయ్యాడు. తారకరత్నకు సంబంధించిన ఒక లుక్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాలపర్రులో తారకరత్న నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాడు.

అయితే అతను అక్కడే పొలిటికల్ ఎంట్రీ పై కూడా క్లారిటీ ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు.  అంతేకాకుండా రాజకీయ నాయకుడిగా తనకంటూ ఒక మార్కు క్రియేట్ చేసుకునే విధంగా తారకరత్న ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక అతని న్యూ లుక్ చూస్తే కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంది. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో బాలయ్య బాబు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. లుక్ అయితే చాలా బాగుంది. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో పూర్తిగా రాజకీయ నాయకుడి తరహాలో కనిపిస్తున్నాడు. జనాలు దృష్టిని ఈ లుక్ లో అయితే చాలా ఈజీగా ఆకర్షించవచ్చు. రెగ్యులర్ పాలిటిక్స్ లో అడుగులు వేయబోతున్న తారకరత్న మరి వచ్చే ఎన్నికల్లో తన మార్క్ ను ఎంతవరకు అందుకుంటాడో చూడాలి.
Tags:    
  • Tarakratna 
  • TDP 
  • Tollywood 
  • Movie News 
  • Tupaki News 
  • Telugu News 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS