• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేట్ తగ్గించి.. ఫోన్లు...

రేట్ తగ్గించి.. ఫోన్లు కూడా చేస్తోందట

By - Tupaki Desk
Update: 2017-04-21 09:40 GMT
టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ ఎవ్వరూ అని అడిగితే చాలాపేరు చెప్పుకోవచ్చు. అందులో ఖచ్చితంగా మిల్కీ బ్యూటీ పేరు కూడా ఉంటుంది. హాటీ తమన్నా ఇప్పుడు బాహుబలి 2 ప్రమోషన్ లో బాగా బిజీ గా తిరుగుతుంది.ఈ సినిమా ఈ నెల చివరి వారం ఏప్రిల్ 28నాడు విడుదల అవుతుంది. ఇందులో అవంతికాగా అందరి ముందుకు రాబోతుంది.

ఇంత వరుకు బాగానే ఉంది కానీ ఇప్పుడు తెలుగు లో ఈ ఒక్క సినిమా తప్పితే తన చేతిలో వేరేది లేదు. దీని కోసం ఇప్పుడు చాలా తెలివిగా పావులు కదుపుతోంది  తెలుసా. ఇప్పుడు ఎలాగైనా ఒక తెలుగు సినిమా ఆఫర్ పట్టేయాలనే ఉద్దేశ్యంతో.. సాధారణంగా తీసుకొంటున్న ఫి కంటే కొంచెం  తగ్గించిందట. ఇప్పుడు ఫోకస్ అంతా అవకాశాలు మీద పెట్టిందట. అడపాదడపా ఐటెమ్ సొంగ్స్ కూడా చేసి బాగానే వెనకేసిన తమన్నా.. ఇప్పుడు కూడా భారీ పేమెంట్ కావాలనే కూర్చుంటే.. ఇక వచ్చే ఆ రెండు మూడు ఛాన్సులు కూడా వదులుకోకూడదని కాస్త కాస్టిలీ మిస్టేక్ చేసి తెలుసుకుందిలే. క్వీన్ సినిమా రీమేక్ కోసం ఈమె ఎక్కువగా డిమాండ్ చేస్తే.. అక్కడ నిర్మాతలు వేరే హీరోయిన్ తో ప్రొసీడ్ అయిపోయారనే విషయం తెలిసిందే.

ఇకపోతే తమన్నా టాలీవుడ్ లో తనకు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఒక ఊసు వేసి ఉంచింది. ఆఫర్ లు కోసం గేర్ మార్చి అందరికీ అవకాశాల కోసం ఫోన్లు కూడా చేస్తోంది. కానీ అవి ఏవి అంతగా ప్రయోజనం చేకూర్చినట్లు లేదు. చూద్దాం మరి ఏమవుతుందో.. బాహుబలి2 రిజల్టుతో ఫేట్ ఎటైనా మారొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tamannah 
  • Actress Tamannah 
  • Telugu News 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS