• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  LEDలకు పోటీ ఇస్తానంటున్న...

LEDలకు పోటీ ఇస్తానంటున్న మిల్కీ

By - Tupaki Desk
Update: 2016-12-31 07:30 GMT
మిల్కీ బ్యూటీ తమన్నా మేని సొగసుల్లోని తెల్లదనానికి పోటీ ఇవ్వడం ఎవరికైనా కష్టమైన విషయం. చాలాసార్లు అమ్మడి దేహానికి కాసింత బ్లాక్ మేకప్ వేసి మరీ షూటింగ్ చేసే వాళ్లమని మేకప్ మెన్ చెబుతూ ఉంటారు. మరి ఇలాంటి తెల్లటి అందం.. తనకు పోటీ ఇచ్చే ఓ యాడ్ లో చేస్తోంది.

తాజాగా ఓ ఎల్ ఈడీ బల్బుల కంపెనీతో బ్రాండ్ అండార్స్ మెంట్ కుదుర్చుకుంది మిల్కీ బ్యూటీ. ఇప్పటికే అగ్రిమెంట్స్ పూర్తయిపోగా త్వరలో యాడ్స్ కూడా టెలికాస్ట్ కానున్నాయి. అమ్మడి తెల్లదనానికి ఎల్ఈడీ బల్బుల మెరుపులకు మధ్య పోటీ అన్నమాట. తన మేని మెరుపులను సవాల్ ఓ ప్రొడక్ట్ కు తమన్నా యాడ్ క్యాంపెయిన్ చేయడం ఆసక్తి కలిగిస్తోంది. సాధారణంగా ఇలాంటి లైటింగ్ యాడ్స్ చీకటిని థీమ్ గా చేసుకుని ప్రకటనలు రూపొందిస్తాయి.

కానీ తమన్నా తమ యాడ్ కేంపెయినర్ కావడంతో.. ఫుల్ వైట్ థీమ్ తో అటు లైట్లను.. ఇటు మిల్కీని పెట్టి ప్రకటనలు రూపొందించారట. మరి మిలమిల్లాడే ఎల్ ఈడీ బల్బులతో మిల్కీ బ్యూటీ తెల్లదనం పోటీ ఎలా ఉంటుందో చూడాలి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Tamanna 
  • LED Bulbs 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS