• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అబ్బో.. రోబో లుక్ లో...

అబ్బో.. రోబో లుక్ లో మిల్కీ

By - Tupaki Desk
Update: 2017-10-27 11:54 GMT
ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ - బాలీవుడ్ అలాగే ఇతర బాషల వారు అందరు ఎదురుచూస్తున్న చిత్రం 2.ఓ. ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో మొదటి సారి తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సంచలన దర్శకుడు శంకర్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ చిత్ర ఆడియో వేడుకను దుబాయ్ లో నిర్వహిస్తున్నారు.

ఘనంగా నిర్వహించిన ఈ ఆడియో వేడుకలో అన్ని స్పెషల్ అని చెప్పాలి. మరికొన్ని గంటల్లో మొదలవ్వబోతోన్న ఈ షోలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో అలరించనుంది. అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తమన్నా రోబో కాస్ట్యూమ్ తో అదరగొట్టేసిందనే చెప్పాలి. నెటిజన్స్ కూడా తమన్నా రోబో లుక్ లో చాలా బావుందని కామెంట్స్ చేస్తున్నారు.  అమ్మడు రోబో కాస్ట్యూమ్ బాగానే వేసుకుంది గాని ఎలాంటి పర్ఫామెన్స్ చేస్తుందా అని అందరు ఎదురుచూస్తున్నారు.

గత కొంత కాలంగా తమన్నా కి అంతగా విజయాలు అందడం లేదు. ఫైనల్ గా ఐరెన్ లెగ్ అనే టాక్ కూడా తెచ్చుకుంటోంది. మరి 2.ఓ ఆడియో వేడుకలో తన డ్యాన్స్ తో ఎంతవరకు ఆకర్షిస్తుందో చూడాలి.
Tags:    
  • Tamanna 
  • Robo 2.0 Audio Launch 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS