• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్వీన్ గురించి తొలిసారి...

క్వీన్ గురించి తొలిసారి నోరిప్పింది

By - Tupaki Desk
Update: 2017-09-25 22:30 GMT
బాలీవుడ్ సినిమాలు ఒకప్పుడు టాలీవుడ్ లో రీమేక్ అయ్యేవి. ఈ మధ్యన అంత కావడం లేదు. మన సినిమాలనే బాలీవుడ్ హీరోలు ఏరి కోరి మరి ఎంచుకుంటున్నారు. అంతే కాకుండా మన దర్శకులు కూడా ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. రచయితగా మంచి ప్రతిభను కనబరుస్తూ అద్భుతమైన కథలని ఇస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగు దర్శకుడిని ఆకర్షించింది. ఆ సినిమా మరేదో కాదు. బాలీవుడ్ డేర్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన క్వీన్ సినిమా.

బాలీవుడ్ లో ఆ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. కేవలం 12 కోట్లతో తెరకెక్కి 100 కోట్లను రాబట్టింది. ఒక హీరోయిన్ నటించిన సినిమా ఆ స్థాయిలో బాక్స్ ఆఫీస్ రికార్డుల్లోకెక్కడం తొలిసారి. అయితే ఆ సినిమాను ఇప్పటికే తమిళ్ - మలయాళం - కన్నడ లో తెరకెక్కించారు. ఇప్పుడు తెలుగులో కూడా ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు తీర్చిదిద్దెందుకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ కొన్ని రోజుల వరకు కసరత్తులు చేశాడు. ఈ తెలుగు కథలో క్వీన్ గా తమన్నా నటించబోతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే చెప్పినా.. తమన్నా మాత్రం సినిమా గురించి ఏమి మాట్లాడలేదు. అయితే రీసెంట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మిల్కి బ్యూటీ క్వీన్ స్టోరీపై స్పందించింది.

ఆ కథ అంటే తనకు చాలా ఇష్టమని , మహిళకు స్ఫూర్తినిచ్చే అలంటి సినిమాలను తియ్యాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు ఉందని చెబుతూ.. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.  మొదటిసారి నీలకంఠ గారి దర్శకత్వంలో నటించబోతున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉందని తెలిపింది. ఇక సినిమా తప్పకుండా వెండితెరపై ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుందని తమన్నా వివరించింది.   


Tags:    
  • Tamanna 
  • Queen Remake 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS