• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్యాలెంటెడ్ బ్యూటీ 6...

ట్యాలెంటెడ్ బ్యూటీ 6 ఇయర్స్ జర్నీ సూపర్‌ హిట్‌

By - Tupaki Desk
Update: 2022-06-10 08:30 GMT
ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్స్ ప్రతి సంవత్సరం అడుగు పెడుతూ ఉంటారు. వారిలో కొందరు మాత్రమే కెరీర్‌ లో ముందుకు సాగుతారు. కొందరు ఒకటి రెండు సంవత్సరాల్లోనే కనిపించకుండా పోతారు.

కొందరు మాత్రం దశాబ్దాల తరబడి హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలిచి పోతారు.. వయసు అయిపోయినా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారు. అలా నిలిచి పోయే హీరోయిన్ నివేథ పేతురాజ్‌ అనడంలో సందేహం లేదు.

హీరోయిన్ గా నివేథా పేతురాజ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ ఆరు సంవత్సరాల్లో ఈ అమ్మడు ఎన్నో వైవిధ్యభరిత సినిమాలను చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తమిళంతో పాటు తెలుగు లో కూడా పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు అక్కడ ఇక్కడ మంచి స్టార్‌ డమ్‌ ను దక్కించుకుని దూసుకు పోతుంది.

తమిళంలో ఈమె మొదటి సినిమా ఒరు నాల్‌ కూతు 2016 లో విడుదల అయ్యింది. మొదటి సినిమా తోనే నటిగా అక్కడి ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి అందంతో ఆకట్టుకుంది. స్కిన్ షో విషయంలో మొదట్లో ఆసక్తి చూపించని ఈ అమ్మడు ఈమద్య కాలంలో అందాల ఆరబోతను కూడా ఓ మోస్తరుగా చేస్తూ ఆకట్టుకుంటుంది.

తెలుగు లో 2017 సంవత్సరంలో మెంటల్ మదిలో సినిమా తో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా నుండి ఇప్పటి వరకు వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. ఇటీవల విరాటపర్వం సినిమాలో కూడా నటించిన ఈ అమ్మడు మరిన్ని సినిమాల్లో నటించబోతుంది. ఆ సినిమాలకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడబోతుంది. ఈమె అల వైకుంఠపురంలో నటించి తెలుగు లో మరింతగా పాపులర్ అయ్యింది.

విరాటపర్వంతో తెలుగు లో స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ గా మారే అవకాశం ఉంది. సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తు ఈ అమ్మడు అన్ని ప్లాట్‌ ఫామ్స్ పై ఆకట్టుకుంటూ ఉంది. తెలుగు లో ఈ అమ్మడికి మంచి భవిష్యత్తు ఉంది. ఆరు ఏళ్లు ఇండస్ట్రీలో సక్సెస్ లను దక్కించుకున్న ఈ అమ్మడు రాబోయే పదేళ్ల పాటు మరింతగా సక్సెస్ లు ఈమెకు దక్కుతాయని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    
  • NivethaPethuraj 
  • Industry 
  • Heroin 
  • Tamil 
  • Telugu 
  • VirataParvam 
  • AlaVaikuntaPuramloo 
  • WebSeries 
  • MovieNews 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS