• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ కోసం హైదరాబాద్‌ లో...

పవన్‌ కోసం హైదరాబాద్‌ లో తాజ్‌ మహల్‌!!

By - Tupaki Desk
Update: 2020-01-30 12:30 GMT
తెలుగు నిర్మాతలు బడ్జెట్‌ విషయంలో ఎప్పుడు కూడా వెనకాడరనే విషయం తెల్సిందే. బాలీవుడ్‌ సినిమాల మేకింగ్‌ ఖర్చు కంటే మన సినిమాల మేకింగ్‌ ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాల బడ్జెట్‌ ఏ రేంజ్‌ లో శృతి మించుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా క్వాలిటీ మరియు భారీతనం కోసం నిర్మాతలు ఏమాత్రం వెనుకాడే పరిస్థితి తెలుగు సినిమా పరిశ్రమలో కనిపించదు. అందుకే ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాలు చూస్తేంటే బాలీవుడ్‌ మూవీస్‌ కూడా వీటిముందు దిగదుడుపే అన్నట్లుగా ఉంటున్నాయి.

ఇక పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'పింక్‌' రీమేక్‌ కు కూడా నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ ను పెడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా పూర్తి అవ్వాలనే ఉద్దేశ్యంతో ఔట్‌ డోర్‌ షూటింగ్స్‌ కంటే ఎక్కువగా భారీ సెట్టింగ్స్‌ వేసి ఇండోర్‌ లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. అందుకే ఈ చిత్రంలోని కీలక సన్నివేశాల కోసం భారీ స్థాయిలో తాజ్‌ మహల్‌ సెట్టింగ్‌ ను వేయబోతున్నారట. అలాగే చార్మినార్‌ సెట్టింగ్‌ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని అల్యూమీనియం ఫ్యాక్టరీ లో ఈ చిత్రం కోసం భారీ ఎత్తున సెట్టింగ్స్‌ ను నిర్మించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే సినిమా లో కీలకమైన ఇతర సీన్స్‌ తీసేందుకు వీధి సెట్లు మరియు కోర్టు సెట్‌ ను కూడా నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చాలా స్పీడ్‌ గా పింక్‌ ను తీయాలనుకున్నా కూడా భారీ బడ్జెట్‌ నే దిల్‌ రాజు ఖర్చు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.
Tags:    
  • Taj Mahal sets for Pawan Kalyan 
  • Pspk26 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Tupaki News 
  • Tupaki Udpates 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS