• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాజహాన్‌ వలచిన...

షాజహాన్‌ వలచిన సుందరాంగివా...

By - Tupaki Desk
Update: 2015-06-24 15:45 GMT
కొన్ని తేనె చుక్కలు రంగరించి బ్రహ్మ చెక్కిన శిల్పం ఈ సుందరాంగి. మేటి నాయిక టబు వేచి చూస్తున్న ఆ తీరును చూస్తే.. ప్రియుని రాకకై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నవయవ్వన మోహనాంగిలా కనిపిస్తోంది కదూ? నిజమే .. జీవిత చరమాంకంలో ఓ తోడు కావాలని అనిపించి ఉంటుంది. ఇంతకాలం బ్రహ్మచారిణిగా గడిపేసింది. పెళ్లి, తోడు అనే విషయాల్ని పూర్తిగా పెడచెవిన పెట్టేసింది. వివాహ బంధంపై నమ్మకం లేకో, లేక తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలు తనని వేరే లోకంలోకి తీసుకెళ్లడం వల్లనో ఇలా చేసి ఉందని అనుకోవాలి.

    ఏదేమైనా టబుని ఇలా చూస్తుంటే ఇప్పటికీ ఇంకా మూడు పదుల వయసు దాటని నవయవ్వనిలా కనిపిస్తోంది. సరికొత్త డిజైనర్‌ వేర్‌ ధరించి అతిలోక సుందరిలా మోడ్రన్‌ స్టయిల్‌లో ఈ డిస్‌ప్లే చూస్తుంటే ఏకంగా శిలాపలకంలో దాగి ఉన్న షాజహాన్‌కి సైతం జీవం వచ్చేట్టే కనిపిస్తోంది. నాటి రాజప్రాకారంలో విరహయోగినిలా వీగిపోతూ కనిపిస్తోంది ఈ ముగ్ధ. ప్రస్తుతం టబు బాలీవుడ్‌లో ఓ రీమేక్‌ చిత్రంలో నటిస్తోంది. అజయ్‌దేవగన్‌ హీరోగా మలయాళ హిట్‌ చిత్రం 'దృశ్యం' రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పోలీస్‌ అధికారిగా టబు నటిస్తోంది.

Tags:    
  • Tabu 
  • Actress Tabu 
  • telugu NEws 

Similar News

సైనికుడి కుటుంబానికి విష్ణు మంచు సాయం.. నెటిజన్ల ప్రశంసలు!

2026-11-24 00:16 GMT

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS