• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సైరా ప్రీరిలీజ్ బిజినెస్...

సైరా ప్రీరిలీజ్ బిజినెస్ రేంజ్

By - Tupaki Desk
Update: 2019-09-11 12:52 GMT
`సాహో` త‌ర్వాత ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత భారీగా రిలీజ‌వుతున్న తెలుగు చిత్రం `సైరా: న‌ర‌సింహారెడ్డి`. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళం-హిందీ-క‌న్న‌డ‌లో అక్టోబ‌ర్ 2న‌ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తాజాగా సైరా ప్రీరిలీజ్ బిజినెస్ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సినిమాకి నైజాం- 30కోట్లు (దిల్ రాజు).. సీడెడ్- 22 కోట్లు (ఎన్ వి ప్రసాద్).. నెల్లూరు- 5.20 కోట్లు (హరి పిక్చర్స్).. కృష్ణా - 9కోట్లు (జీ3 ఫిల్మ్స్).. గుంటూరు -11.50 కోట్లు (యువి క్రియేషన్స్).. వైజాగ్- 14.40 కోట్లు (క్రాంతి ఫిలింస్).. తూర్పు గోదావరి -    10.40 కోట్లు (విజయ లక్ష్మి ఫిలింస్).. ప‌శ్చిమ‌ గోదావరి- 9.20 కోట్లు (ఉషా పిక్చర్స్) మేర ప‌లికింది. ఓవ‌రాల్ గా ఆంధ్రా- తెలంగాణా క‌లుపుకుని 112 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ సాగింది. అలాగే ఓవ‌ర్సీస్ హ‌క్కుల్ని 18 కోట్ల‌కు విక్ర‌యించార‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌చార‌మైంది. త‌మిళం-మ‌ల‌యాళం-క‌న్న‌డంలో బిజినెస్ రేంజ్ ఎంత? అన్న‌ది చూడాలి. హిందీలో ఫ‌ర్హాన్ అక్త‌ర్- ర‌వీనా టాండ‌న్- త‌డానీ (ఎక్సెల్ ఎంట‌ర్ టైన్ మెంట్స్- ఏఏ ఫిలింస్) బృందం సైరా రిలీజ్ హ‌క్కులు చేజిక్కించుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి- బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్- కిచ్చ సుదీప్- విజ‌య్ సేతుప‌తి- న‌య‌న‌తార‌- త‌మ‌న్నా వంటి స్టార్లు ఈ చిత్రంలో న‌టించారు. ఈనెల 18న అత్యంత భారీగా ప్రీరిలీజ్ వేడుక‌కు ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన‌ టీజ‌ర్ - మేకింగ్ వీడియోలతో హైప్ పెరిగింది. ట్రైల‌ర్ రాక కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ పెరుగుతుందేమో చూడాలి.


Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Movie 
  • Sye Raa 
  • Telugu NEws 

Similar News

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

టైగ‌ర్ పై ఎటాక్..కొత్త ప‌ల్ల‌వి తెర‌పైకి తెచ్చిన ఫ్యామిలీ స్టార్!

2026-11-11 06:23 GMT

టాలీవుడ్ లో అవ‌కాశాలకు స‌క్సెస్ ఒక్క‌టే ప్రామాణికం కాదు!

2026-11-11 05:59 GMT

500 కోట్ల క్లబ్.. సౌత్ హీరోల్లో టాప్ ఎవరంటే!

2026-11-11 05:58 GMT

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

Copyright @2026

Powered by Blink CMS