• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ డైరెక్టర్ మూణ్నెల్లు...

ఆ డైరెక్టర్ మూణ్నెల్లు దయ్యంతో ఉన్నాడట

By - Tupaki Desk
Update: 2015-11-05 13:30 GMT
హార్రర్ సినిమాలు తీసేవాళ్లంతా దయ్యాల్ని నమ్ముతారనేం లేదు. ఒకప్పుడు వరుసగా దయ్యం సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ సంగతి మనకు తెలిసిందే. దయ్యాల మీద జోకులేస్తూ.. దేవుళ్ల విషయంలో ఎటకారాలు చేస్తుంటాడు వర్మ. ఐతే ‘గీతాంజలి’ లాంటి హార్రర్ కామెడీతో దర్శకుడిగా అరంగేట్రం చేసి.. మళ్లీ రెండో ప్రయత్నంలోనూ మరో హార్రర్ నేపథ్యమున్న సినిమా చేస్తున్న రాజ్ కిరణ్ మాత్రం దయ్యాలున్నట్లు బాగా నమ్ముతాడట. తన యూనిట్ సభ్యులకు కూడా దయ్యాలున్నాయని గట్టిగా చెప్పాడట. ఇందుకు సంబంధించిన కథలు కూడా చెప్పాడట.

ఈ సంగతి హీరోయిన్ స్వాతి స్వయంగా వెల్లడించింది. మీరు దయ్యాల్ని నమ్ముతారా.. ఎప్పుడైనా అలాంటి అనుభవాలున్నాయా అని స్వాతిని అడిగితే.. ‘‘అలాంటి అనుభవాలేమీ లేవు. నేను ఇలాంటి వాటిని అస్సలు నమ్మను. కానీ మా డైరెక్టర్ మాత్రం ఎప్పుడూ దయ్యాలున్నాయనే చెబుతారు. గట్టిగా నమ్ముతారు. తాను మూడు నెలల పాటు ఓ దయ్యంతో సహవాసం చేసినట్లు కూడా చెప్పాడు’’ అని స్వాతి వెల్లడించింది. ఊరికే ప్రచారం కోసం చెప్పిందా లేక నిజంగానే రాజ్ కిరణ్ దయ్యాలున్నట్లు నమ్ముతున్నాడో కానీ.. ఓ డైరెక్టర్ గురించి ఇలాంటి మాట వినడం మాత్రం ఇదే తొలిసారి.
Tags:    
  • Swathi 
  • Actress Swathi 
  • Tripura Movie 
  • Telugu NEws 

Similar News

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS