• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: ఫిట్ గా ఉన్న...

ఫోటో స్టొరీ: ఫిట్ గా ఉన్న డింపుల్ బ్యాక్

By - Tupaki Desk
Update: 2018-10-05 08:12 GMT
మాజీ విశ్వసుందరి సుష్మిత సేన్ సరిగ్గా ఏడాది క్రితం వెయిట్ పెరిగి బొద్దుగా కనిపించడంతో అదొక 'బ్రేకింగ్ న్యూస్' అయింది.  ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సుష్మిత తన ఫిట్నెస్ పై ఫోకస్ చేసి స్లిమ్ముగా మారింది.   తన వయసిప్పుడు 42.  కానీ ఆమె ఫిట్ నెస్ చూస్తే మాత్రం 20 ఏళ్ళ భామలకు కూడా అసూయ పుడుతుంది.

ఇక అందరూ బాలీవుడ్ బ్యూటీలలాగానే సుష్మిత కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్. రీసెంట్ సుష్మిత ఒక ఫోటో పోస్ట్ చేసింది. అందులో వెనకకు తిరిగి ఉంది.  ఆమె భుజాలు.. చేతులు వీపు భాగంలో ఒక మిల్లి గ్రామ్ కూడా ఫ్యాట్ లేదు.. అంత ఫిట్ గా మారింది. ఈ ఫోటోకు సుష్మిత పెట్టిన క్యాప్షన్ "భారీ ఫలితాలు చూడాలంటే మనం చిన్న వాటిపై ఫోకస్ చేయాలి.  #డింపుల్ బ్యాక్ #ట్రాన్స్ ఫర్మేషన్ # హార్డ్ వర్క్ #స్త్రెంగ్థ్. లవ్ యూ గైస్".

ఈ ఫోటోకు దాదాపుగా రెండు లక్షల లైకులు వచ్చాయి. చాలామంది నెటిజనులు సుష్మిత పట్టుదలపై..ఫిట్నెస్ పై ప్రశంసలు కురిపించారు. ఎంతైనా గతంలో సూపర్ మోడల్ కదా.. అందరూ వెయిట్ పెరిగిందని కామెంట్లు చేసేసరికి ఇలా గట్టిగా సమాధానం ఇచ్చింది. 
Tags:    
  • Sushmita Sen 
  • Telugu NEws 

Similar News

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

'ఇట్లు అర్జున' హీరో బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకింగే

2026-11-12 18:00 GMT

రియాలిటీ 'రుత్తు' సాంగ్.. హోటల్ కుర్రాడి ప్రేమకథ ఎలా ఉందంటే..

2026-11-12 17:59 GMT

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో మ‌ణిసార్ మ‌ళ్లీ రొమాంటిక్ ల‌వ్ స్టోరీ!

2026-11-12 17:59 GMT

ట్రెండింగ్: అల్లు స్నేహారెడ్డి ఈ కొత్త రోల్ షాకిస్తోందే!

2026-11-12 17:45 GMT

అనిల్ రావిపూడికి ఉన్న టైమ్ మిగతా దర్శకులకు ఉండటం లేదా...

2026-11-12 17:30 GMT

ఒకప్పుడు ప్రభాస్ ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని ఉందన్నాడు. ఇప్పుడు చేస్తాడా?

2026-11-12 16:30 GMT

ఈ హీరో పైన అంత నమ్మకం ఏంటి..!

2026-11-12 16:15 GMT

Copyright @2026

Powered by Blink CMS