• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దగ్గుబాటి బంధువులతో...

దగ్గుబాటి బంధువులతో చై-శామ్ వేడుక

By - Tupaki Desk
Update: 2017-10-17 05:20 GMT
టాలీవుడ్ బ్యూటిఫుల్ లవర్స్ బెస్ట్ కపుల్స్ అయినా తర్వాత అక్కినేని వారి ఇంట ప్రతి మూమెంట్ ని ఒక పండగలా  సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇరు సంప్రదాయాలను గౌరవించి రెండు సార్లు ఒకటైన అక్కినేని నాగ చైతన్య - సమంత ప్రస్తుతం ఆనందంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యంగా సమంత ఎక్కడ కనిపించినా చాలా పాజిటివ్ గా చిరునవ్వుతో అక్కినేని సమంత అని పరిచయం చేసుకుంటోంది.

అయితే వీరి పెళ్లి వేడుకలను గోవాలో ఇరు కుటుంబాలు క్రిస్టియన్ - హిందూ పద్ధతుల్లో చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ లో నాగార్జున అందరికి రిసెప్షన్ ఇస్తారని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. మొదట అక్కినేని నాగ చైతన్య తల్లి లక్షి తన పుట్టింటి వారి సమక్షంలో కొడుకుకి చిన్న రిసిప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారట. ఆ వేడుకను చైతు మేన మామ దగ్గుబాటి సురేష్ బాబు ఘనంగా నిర్వహించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

అయితే కేవలం ఈ పార్టీలో వెంకటేష్ - రానా మరియు వారి దగ్గరి బంధువులు మాత్రమే పాల్గొంటారట.  నెల్లూరు - కారంచేడు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి దగ్గుబాటి దగ్గరి బంధువులు రానున్నట్లు టాక్. సురేష్ బాబు తన ఇంట్లో ప్రయివేట్ గా ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే రిసిప్షన్ ని ఏర్పాటు చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కొత్త దంపతులకు ఒక బహుమతిని పంపినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అది కేవలం ఒక రూమర్ అని తెలుస్తోంది.       
Tags:    
  • Suresh Babu 
  • Special reception 
  • Newlyweds 
  • Samantha 
  • Naga Chaitanya 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS