• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకీ సినిమా గురించి...

వెంకీ సినిమా గురించి సురేష్ క్లారిటీ

By - Tupaki Desk
Update: 2019-05-07 09:39 GMT
నిన్న మీడియాలో వెంకటేష్ నారా రోహిత్ లు తమిళ బ్లాక్ బస్టర్ విక్రం వేదా చేయబోతున్నారన్న వార్త బాగా హల్చల్ చేసింది . మాధవన్ విజయ్ సేతుపతి కలయికలో వచ్చిన ఈ మూవీ తెలుగులో రీమేక్ కావాలని మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇది కార్యరూపం దాలుస్తోందని సంతోష పడ్డారు. అయితే వెంకీ అన్నయ్య నిర్మాత సురేష్ బాబు దీనికి స్వయంగా క్లారిటీ ఇస్తూ స్టేట్ మెంట్ జారీ చేశారు.

వెంకీ మామ తప్ప వెంకటేష్ ఇంకే సినిమాకు కమిట్ కాలేదని విక్రం వేదా రీమేక్ గురించి వస్తున్న వార్తలన్నీ అసత్యమని స్పష్టం చేశారు. తర్వాత ఏంటి అనేది అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేశారు. సో విక్రం వేదా లవర్స్ ఆశపడిన రీమేక్ లేదనే క్లారిటీ వచ్చేసినట్టే

నిజానికి మాధవన్ పాత్రకు వెంకీ పర్ఫెక్ట్ ఛాయస్ అయినప్పటికీ విజయ్ సేతుపతి రోల్ లో నారా రోహిత్ ఎంతవరకు సూట్ అవుతాడో అనే దాని గురించి నిన్నే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఏదైతేనేం అసలు ఆ సినిమా లేదని చెప్పేశారు కాబట్టి ఇక నో డిస్కషన్స్.

వెంకీ మామ షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ దాని తర్వాత ఏది చేస్తాడు అనే దాని మీద అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది. ఎఫ్2 ఇండస్ట్రీ హిట్ తో తన స్టామినా మరోసారి ఋజువు చేసిన వెంకీ ఇకపై వేగంగా సినిమాలు చేయాలనీ వాళ్ళ కోరిక. వెంకటేష్ ఆ దూకుడు మీదే ఉన్నట్టు కనిపిస్తున్నాడు


Tags:    
  • Suresh Babu 
  • Vikram Vedha Remake 
  • Venkatesh 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

Copyright @2026

Powered by Blink CMS