• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్ ఫ‌లితంపైనే పాన్...

జాన్ ఫ‌లితంపైనే పాన్ ఇండియా భ‌విష్య‌త్‌?

By - Tupaki Desk
Update: 2019-12-28 01:57 GMT
బాహుబ‌లి` త‌రువాత టాలీవుడ్ లో లార్జ‌ర్ దేన్ లైఫ్ సినిమాల లైన‌ప్ పెరిగిపోతోంది. తెలుగు సినిమా మార్కెట్ స్థాయి పెర‌గ‌డంతో బ‌డా నిర్మాత‌లంతా పాన్ ఇండియా చిత్రాల‌వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌ల వ‌చ్చిన సైరా- సాహో చిత్రాలు మిశ్ర‌మ స్పంద‌న‌ల న‌డుమా కొన్ని కీల‌క మార్కెట్ల‌లో భారీ వ‌సూళ్ల‌ని సాధించ‌డం కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది. దీనికితోడు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌ఖ్యాత డిస్నీ సంస్థ‌తో క‌లిసి గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `హిర‌ణ్యక‌శిప‌` చిత్రాన్నినిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. టాలీవుడ్ స‌హా అన్ని భాష‌ల్లోనూ భారీ పాన్ ఇండియా చిత్రాల వెల్లువ పెర‌గ‌డం పోటీత‌త్వాన్ని ఆవిష్క‌రిస్తోంది. ఈ రేస్ లో ఇత‌రుల‌తో పోలిస్తే టాలీవుడ్ అంద‌రి కంటే ముందుంది.

అదే కాన్ఫిడెన్స్ తో టాలీవుడ్ లో మ‌రో భారీ బ‌డ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నార‌ని తాజా స‌మాచారం. `సాహో` త‌రువాత డార్లింగ్ ప్ర‌భాస్ `జాన్` చిత్రంలో న‌టిస్తున్నారు. `సాహో` ఫ‌లితంతో కొంత సందిగ్ధంలో ప‌డిపోయిన ప్ర‌భాస్ క‌థ‌లో కొన్ని మార్పులు చేస్తున్నార‌ట‌. ఇందు కోస‌మే షూటింగ్ ని వాయిదా వేశార‌ని.. త్వ‌ర‌లోనే ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. ఇదిలా వుంటే ప్ర‌భాస్ హీరోగా 200 కోట్ల భారీ వ్య‌యంతో ఓ సినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం వుంద‌ని.. ఈ చిత్రానికి సురేంద‌ర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

అయితే ఇది ఉంటుందా.. లేదా? అన్న‌ది `జాన్‌` సినిమా సాధించ‌బోయే విజ‌యంపై ఆధార‌ప‌డి వుంటుంద‌ట‌. ఆ చిత్రం జాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించి భారీ వ‌సూళ్ల‌ని సాధిస్తేనే సురేంద‌ర్ రెడ్డి ప్రాజెక్ట్ గురించి ఆలోచించాల‌ని.. అప్పుడే అత‌ను చెప్పిన బ‌డ్జెట్ ని కేటాయించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. అంటే `జాన్‌` ఫ‌లితం సురేంద‌ర్ రెడ్డి చిత్రాన్ని డిసైడ్ చేయ‌నుంద‌న్న మాట‌.    



Tags:    
  • Surender Reddy 
  • Pan India film 
  • Prabhas 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS