కింగ్ నాగార్జున స్ఫూర్తితో సుప్రీంహీరో డేర్ స్టెప్!
మహమ్మారీ లాక్ డౌన్ తో షూటింగులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అన్ లాక్ 4.0 నియమనిబంధనల్లో సడలింపులు ఇచ్చినా కరోనా విజృంభణ ఆగకపోవడంతో ఇంకా ఎందరో సందేహిస్తున్నారు. అయితే నాగార్జున.. రకుల్ లాంటి స్టార్లు ఇప్పటికే షూటింగులు ప్రారంభించారు. వారి గట్స్ కి ఫిదా అవ్వని వారు లేరు.
తాజాగా సాయి తేజ్ ఒకడుగు ముందుకు వేశాడు. సాయి తేజ్ - నభా నటేష్ రాబోయే రొమాంటిక్ ఎంటర్ టైనర్- `సోలో బ్రాతుకే సో బెటర్` నేటి ఉదయం షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు. నభా ఇన్ స్టా లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆర్.ఎఫ్.సి లోని సెట్ నుండి కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసింది. తిరిగి షూటింగ్ ప్రారంభించాం. వైరస్ నుంచి సిబ్బంధిని రక్షించుకునే అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అని నభా తెలిపింది.
సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అత్తారింటికి దారేది నిర్మాత బివీఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ మరోసారి సాయి తేజ్ తో కలిసి పని చేస్తున్నారు. సాయి తేజ్ ఈ సినిమాతో పాటు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.