పింక్ బికినీతో మంటలు పెట్టిన సన్నీ
మాల్దీవుల నుంచి టాప్ బ్యూటీస్ వరుస బికినీలను షేర్ చేసి మంటలు పుట్టించిన సంగతి తెలిసిందే. తాజాగా సన్నీలియోన్ బికినీ ట్రీట్ షురూ అయ్యింది. సన్నీ ఓ టీవీ రియాలిటీ కార్యక్రమం ప్రచారంలో పాల్గొంది. ఈ సందర్భంగా బికినీలో హొయలు పోయిన ఫోటోని షేర్ చేసింది.
పింక్ బికినీలో సన్నీ ఒక్కసారిగా అగ్గి రాజేసింది. తనదైన స్టైల్ ఎలివేషన్ తో అలా స్విమ్మింగ్ పూల్ నుంచి ఆకాశం వైపు చూస్తోంది. ఆ కళ్లకు బ్లాక్ రేబాన్ కళ్లద్దం రెబలిజాన్ని బయటపెట్టింది. విరహంతో వీగిపోతున్న అందగత్తె కాన్సెప్ట్ బాగానే వర్కవుటైంది.సన్నీ లియోన్ తాజా ఫోటోషూట్ అభిమానుల్లోకి వైరల్ గా దూసుకెళుతోంది. ఇది పీచ్ స్విమ్ సూట్.. దానికి మోనోక్రోమ్ వెర్షన్ ని కూడా సన్నీ షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సన్నీపై అభిమానులు తమ ప్రేమను చాటుకున్నారు. ఒక అభిమాని "వావ్" అని కామెంట్ చేయగా... మరొకరు "లవ్లీ (సిక్)" అని వ్యాఖ్యానించారు.
రణ్ విజయ్ తో కలిసి సన్నీ స్ప్లిట్స్ విల్లా షూటింగ్ లో పాల్గొంది. కొన్ని రోజుల క్రితం హోస్ట్ రణ్ విజయ్ సింఘ్ తో ఒక బూమరాంగ్ వీడియోను పంచుకోగా అది వైరల్ అయ్యింది. డేటింగ్ రియాలిటీ షో- స్ప్లిట్స్ విల్లా తదుపరి సీజన్ షూటింగ్ గురించి తన అభిమానులతో ఉత్సాహంగా షేర్ చేసుకుంది సన్నీ. "మేము తిరిగి షూటింగుకి సిద్ధం !!! రణ్ విజయ్ నా ఫ్యామిలీ ... నా చిన్న పెద్దన్న !!" అంటూ వ్యాఖ్యానించింది.
జనవరి 8న MX ప్లేయర్ లో విడుదలైన వెబ్ సిరీస్ `బుల్లెట్స్` లో సన్నీ లియోన్ చివరిసారిగా కనిపించింది. దేవాంగ్ ధోలాకియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో కరిష్మా తన్నా కూడా ఓ కీలక పాత్రలో నటించింది. బుల్లెట్స్ లో ఆమె పాత్ర డేరింగ్ యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటుంది.అలాగే మరో యాక్షన్ సిరీస్ `అనామికా`లో సన్నీ లియోన్ కనిపించనుంది. ఇది 10 ఎపిసోడ్లతో సాగనుంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ లో సోనాలి సైగల్ కూడా నటించారు. ప్రస్తుతం ముంబైలో చిత్రీకరిస్తున్నారు. లోనరేంజర్ పతాకంపై విక్రమ్ భట్- కృష్ణ భట్ ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.