• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లాక్ డౌన్ సమయంలో సన్నీకి...

లాక్ డౌన్ సమయంలో సన్నీకి ఏమైందబ్బా...

By - Tupaki Desk
Update: 2020-04-16 18:13 GMT
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యిందని చెప్పవచ్చు. లాక్ డౌన్ తో ఇంటికే ప‌రిమిత‌మైన సెలెబ్రెటీస్.. బోర్ కొడుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ వినోదాన్ని పంచుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తేయాల్సి ఉన్నా కరోనా పరిస్థితులు కంట్రోల్ కాకపోవడంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మరో మూడు వారాల పాటు సెలెబ్రెటీలు ఇంటికే పరిమితం కానున్నారు. ఈ నేపథ్యంలో మన సెక్సీ సన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కొంతమంది మాత్రం సన్నీకి ఏమైంది.. ఇలా చేస్తుంది ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. దానికి కారణం ఆ ఫొటోల్లో సన్నీ లియోన్ ఫేస్ మాస్కులు ధరించి కిడ్స్ మాదిరి టాయ్స్ తో ఆడుకుంటున్నట్లు కనిపించింది. వాస్తవానికి ఆ ఫోటోలు ఆమె కరోనా ఎఫెక్ట్ నుండి బయటపడటానికి పేస్ మాస్కులు ధరించమని అవేర్నెస్ కలిగించడానికి పెట్టినట్లుంది.

'ఎమెర్జెన్సీ ఫేస్ మాస్క్ ధరించడానికి 30 సెకన్స్ ఉన్నప్పుడు..' అంటూ కామెంట్ జత చేసి కొన్ని మాస్కులను ధరించిన ఫోటోలను పోస్ట్ చేసింది. వీటిలో ఒక ఫొటోలో ఫేసుకి మాస్క్ తో పాటు గ్లౌజ్ తొడుక్కొని ఉంది. మరొక ఫొటోలో స్పైడర్ మ్యాన్ మాస్క్, లయన్ మాస్క్ ధరించి ఉంది. ఇంకో ఫొటోలో హెడ్ మొత్తం కవర్ అయ్యేలా మాస్క్ ఉండగా.. మరో దానిలో ఏకంగా మస్కిటో నెట్లో దూరిపోయినట్లు ఉంది. మొత్తం మీద ఈ ఫొటోల ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది సన్నీ. ఈ ఫోటోలలో సన్నీని ఇలా చూసిన కొంతమంది సన్నీకి ఏమైంది అని కామెంట్ పెడుతున్నారు. ఆ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చిన సన్నీ లియోన్ లాక్ డౌన్ విధించినప్పటి నుండి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వస్తోంది. రోజుకొక హాట్ హాట్ ఫోటోను పోస్ట్ చేస్తూ సమ్మర్ లో కుర్రకారుకి ఇంకొంచెం హీట్ పెంచేస్తోంది. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈ వెరైటీ ఫొటోలతో ముందుకొచ్చింది. ఇంకెందుకు ఆలస్యం సన్నీ పెట్టిన ఈ ఫోటోలపై మీరు కూడా ఒక లుక్కేయండి.
Tags:    
  • tupaki news 
  • upcoming news 
  • tupaki upadtes tupaki movie news 
  • tupaki latest news 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS