• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సక్సెస్ ఎంజాయ్ చెయ్.....

'సక్సెస్ ఎంజాయ్ చెయ్.. కెరీర్ ని ఎంజాయ్ చేయొద్దు'.. సుహాస్ కి సునీల్ సలహా!

By - Tupaki Desk
Update: 2020-10-19 12:30 GMT
సీనియర్ హాస్యనటుడు సునీల్ కామెడీ వేషాలు మానేసి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా సునీల్ హీరోగా నటించిన సినిమాలు పరాజయం పాలవడంతో హీరో వేషాలు మాత్రమే చేయాలని అనుకోకుండా మళ్ళీ కమెడియన్‌ కమ్ సపోర్టింగ్ రోల్స్ లో కంటిన్యూ అవుతున్నాడు. ఈ క్రమంలో నెగెటివ్ రోల్స్ కూడా పోషిస్తున్నాడు. 'డిస్కో రాజా' మూవీలో విలన్‌ గా నటించిన సునీల్.. ఇప్పుడు మరో హాస్యనటుడు సుహాస్ హీరోగా పరిచయం అవుతున్న ''కలర్ ఫోటో'' సినిమాలో పూర్తి స్థాయి విలన్‌ గా నటించాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించాడు. త్వరలో 'ఆహా' లో విడుదల కానున్న 'కలర్ ఫోటో' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరిగింది.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. ''సుహాస్ నీ వాయిస్ చాలా బాగుంది. అందరి నుంచి అన్ని తీసుకో. సక్సెస్ ఎంజాయ్ చెయ్.. కెరీర్ ఎంజాయ్ చేయొద్దు. ఈ రోడ్ దాటిన తర్వాత అందరి మాటలు మర్చిపో. డిలీట్ అనేది మెయిన్. మైండ్ లో ఎంత హార్డ్ డిస్క్ క్లీన్ గా ఉంటే అంత మంచి ఐడియాస్ వస్తాయి' అని సుహాస్ కి సలహా ఇచ్చాడు. కామెడీలో ప్రత్యేకమైన శైలిని చూపించే సునీల్.. తన ప్రసంగాన్ని వ్యక్తిగత అనుభవాలతో ముడిపెడుతూ సాగించారు. ఈ సినిమాపై నమ్మకం పెట్టుకున్న సునీల్ కి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. ఇదిలా ఉండగా సునీల్ హీరోగా 'వేదాంతం రాఘవయ్య' అనే సినిమా రానుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ హరీష్ శంకర్ కథను అందించడంతో పాటు చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. 14 రీల్స్‌ రామ్‌ ఆచంట - గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Tags:    
  • Colour Photo 
  • Suhas 
  • Chandini 
  • Sunil 
  • Aha 
  • Pre Release Event 

Similar News

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS