• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హిట్టు లేకనే ఈ జీరో...

హిట్టు లేకనే ఈ జీరో పేమెంట్‌??

By - Tupaki Desk
Update: 2016-06-06 11:30 GMT
''ఒక్క అమ్మాయి తప్ప'' సినిమా కోసం హీరో సందీప్‌ కిషన్‌ పైసా కూడా రెమ్యూనరేషన్‌ తీసుకోలేదు.. అలాగే ఆయన మావయ్య సినిమాటోగ్రాఫర్‌ చోటా.కె.నాయుడు కూడా పైసా ఛార్జ్ చేయలేదు.. ఇక నిత్యా మీనన్‌ కూడా చాలా తగ్గించి తీసుకుంది. ఇదండీ వరుస. ఇప్పుడు ఈ న్యూస్‌ తో ఆ సినిమా ప్రమోషన్‌ ను అదరగొట్టాలని చూస్తున్నారు.

కాకపోతే మనోళ్ళకి అర్ధం కాని విషయం ఏంటంటే.. ఇలాంటి ప్రమోషన్లకే సినిమాలకు మిస్‌ ఫైర్‌ అవుతాయి. ఒక ప్రక్కన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్‌ సినిమా తరువాత అసలు తెలుగులో సందీప్‌ కిషన్ కు ఒక్కటంటే ఒక్క హిట్‌ కూడా లేదు. అందుకే తనే దగ్గరుండి ఒక ప్రొడ్యూసర్‌ ను సెట్‌ చేసి ఈ సినిమా చేస్తున్నాడని టాక్‌. అలాంటప్పుడు లాభాల్లో వాటాలు ఇస్తారు కాని.. రెమ్యూనరేషన్‌ ఎవరిస్తారు? అలాగే తన మేనల్లుడికి ఎలాగైనా ఈసారి సక్సెస్ రావాలని చోటా.కె.నాయుడు ఈ సినిమాను ఫ్రీగా చేసుంటారు. ఇక నిత్యా మీనన్‌ అంటారా.. తక్కువ రోజుల్లో షూటింగ్‌ అంటే ఆమె మాత్రం భారీగా ఎందుకు ఛార్జ్ చేస్తుంది? సో లాజికల్‌ వీళ్ళందరూ జీరో పేమెంట్‌ కే పనిచేశాం ఈ కథపై మక్కువతో అని చెబితే.. అది ఎక్కడా సింక్‌ అవ్వట్లేదు మరి.

మొన్నామధ్యన ''క్షణం'' సినిమాతో మీరు హిట్టు కొట్టారుగా అంటే.. అబ్బే మేమందరం కలసి ఈ సినిమాను బ్రేకిచ్చాం అన్నాడు అడివి శేష్‌. కట్‌ చేస్తే.. ఆ సినిమాలో నటించిన అదా శర్మ - అనసూయ - ఇలా ఎవ్వరికీ ఇంకా బ్రేకే రాలేదు. మరో సినిమానే పడలేదు. వింటున్నావా సందీప్‌??
Tags:    
  • Sundeep Kishan 
  • Oka Ammayi Thappa Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS