• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రొడ్యూసర్ తో గొడవ.....

ప్రొడ్యూసర్ తో గొడవ.. హీరో రామ్ తో ‘జగడం’

By - Tupaki Desk
Update: 2020-12-18 12:45 GMT
ఒక హీరోతో అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక హీరోయిన్ ప్లేస్ లోకి మరో నటి రావడం సినీ ఇండస్ట్రీలో తరచూ జరిగేదే. అయితే.. ఆ పరిస్థితి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. హీరో రామ్‌ నటించిన ‘జగడం’ సినిమా కూడా ఇలాంటిదే.

వాస్తవానికి ఈ సినిమాని దర్శకుడు సుకుమార్‌.. అల్లు అర్జున్ తోగానీ.. మహేశ్‌బాబుతోగానీ తీయాాలనుకున్నాడట. అయితే.. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ.. ఈ సినిమా విషయమై ఓ ప్రముఖ నిర్మాతతో సుకుమార్ కు విబేధాలు వచ్చాయట. దీంతో అనూహ్యంగా రామ్ తెరపైకి వచ్చాడు. వెంటనే అతనికి కథ వినిపించి, ఒప్పించి ‘జగడం’ అనే టైటిల్‌ ఫిక్స్ మరుసటి రోజే సినిమాను ప్రారంభించాడు సుకుమార్. అయితే.. సినిమాలో హింస పాళ్లు ఎక్కువ కావడంతో ఫ్లాప్ అయింది. అయితే.. ఈ సినిమా మహేష్, బన్నీ ఎవరో ఒకరు చేస్తే లెక్క మరోలా ఉండేదని అంటూ ఉంటారు.

ఆ తర్వాత సుకుమార్ మహేష్‌తో ‘1 నేనొక్కడినే’ తెరకెక్కించినా ఆ సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఇక బన్నీకి ‘ఆర్య’తో బ్లాక్‌‌బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్.. ఆ తర్వాత అతడితోనే ‘ఆర్య 2’ కూడా తీశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘పుష్ప’ తెరకెక్కుతోంది.
Tags:    
  • Jagadam 
  • Sukumar 
  • Ram 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS