• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  విన్నర్ లో రిస్కీ సీన్...

విన్నర్ లో రిస్కీ సీన్ చేసిన పిల్లోడు ఎవరో కాదు..

By - Tupaki Desk
Update: 2017-02-26 06:08 GMT
విన్నర్ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి పాత్రను ఒక చురుకైన పిల్లోడు చేశాడు. చిన్నోడే అయినా పెద్ద సాహసమే చేశాడు షూటింగ్ లో.  గుర్రాల మంద ముందు పరిగెత్తే ఒకరిస్కీ షాట్ ను.. అది చాలా క్లోజ్ లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వైనం చాలామంది దృష్టిని ఆకర్షించింది. చురుగ్గా ఉన్న ఆ చిన్నోడు ఎవరన్న ఎంక్వయిరీ కొందరు చేశారు.

ఇప్పుడా పిల్లోడు ఎవరో బయటకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కొడుకే ఈ చిన్నోడు. అంటే.. సూపర్ స్టార్ కి స్వయాన మనమడు అన్న మాట. తాత.. మేనమామల నట వారసత్వం తనలో ఉందన్నట్లుగా.. రిస్కీ షాట్ ను చేసిన ఈ పిల్లాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కొడుకు ధైర్యాన్ని ట్విట్టర్ లో చెప్పుకొని మురిసిపోతున్నాడు సుధీర్ బాబు. ఈ పిల్లాడు విన్నర్ కు ముందు.. భలే భలే మొగాడివోయ్ చిత్రంలోకూడా నటించాడు. తాజాగా విన్నర్ లో చేసిన రోల్ కి అందరి అప్రియేషన్ లభిస్తోంది. సో.. కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో ఫ్యూచర్ హీరో రెఢీ అవుతున్నట్లేనన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sudheer babu Son 
  • Winner Movie 
  • Telugu NEws 

Similar News

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

నితిన్ వర్సెస్ చైతూ.. అసలు ఫైట్ దర్శకులదే!

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS