• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  `ల‌వ్ స్టోరి` మేక‌ర్స్ తో...

`ల‌వ్ స్టోరి` మేక‌ర్స్ తో సుధీర్ బాబు రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్!

By - Tupaki Desk
Update: 2021-07-12 04:04 GMT
క‌రోనా క్రైసిస్ తో ప‌ని లేకుండా వ‌రుస‌గా సినిమాలకు ముహూర్తాలు చేస్తున్నారు. నాగ చైతన్య `లవ్ స్టోరి`ని నిర్మిస్తున్న‌ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి .. ధనుష్ చిత్రం సహా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. డే బై డే ఈ సంస్థ‌ ప్రాజెక్టులను ప్రకటిస్తోంది. మీడియం రేంజ్ నుండి పెద్ద‌ బడ్జెట్ సినిమాల‌కు ప్లాన్ చేస్తోంది. వ‌రుస‌గా జ‌న‌రేష‌న్ హీరోల‌తో సినిమాలు చేసేందుకు నారంగ్ బృందం ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

తాజాగా సుధీర్ బాబు హీరోగా హర్ష వర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్ సంస్థ ప్ర‌క‌టించింది. సుధీర్ బాబు- హర్ష వర్ధన్- శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప్రొడక్షన్ నెం 5 షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది.

ప్ర‌స్తుతం హీరో సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. మా సంస్థ‌లో ఐదో సినిమాకి సంతకం చేశారని నిర్మాత‌లు తెలిపారు. సోనాలి నారంగ్ -శ్రీష్టి సమర్పణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) బ్యాన‌ర్ లో  నారాయణ్ దాస్ కె నారంగ్- పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పాపుల‌ర్ నటుడు రచయిత హర్ష వర్ధన్ ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెర‌కెక్కిస్తారు. మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. సుధీర్ బాబు ప్ర‌స్తుతం ఇంద్ర‌గంటితో ఓ మూవీ చేస్తున్నారు. శ్రీ‌దేవి సోడా సెంట‌ర్ రిలీజ్ కి రావాల్సి ఉంది.
Tags:    
  • sudheer babu 
  • sudheer15 
  • sudheer babu movies 
  • sudheer babu harsha vardhan movie 
  • sudheer babu14 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS