• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుధీర్ బాబుకు చేదు...

సుధీర్ బాబుకు చేదు జ్ఞాపకంగా వీర భోగ!

By - Tupaki Desk
Update: 2018-10-26 09:40 GMT
కల్ట్ మూవీ అని ప్రమోట్ చేసిన 'వీరభోగ వసంతరాయలు' సినిమా రిజల్ట్ ఆడియన్స్ కంటే మేకర్స్ నే ఎక్కువగా షాక్ కు గురిచేసింది.  సినిమా రిలీజ్ డేట్ కు చాలా ముందే అమెరికాలో ప్రీమియర్ షోస్ వేయడం.. వాటికి నెగెటివ్ టాక్ రావడంతో తెలుగు రాష్ట్రాల సినిమా ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ పడింది.  ఇదిలా ఉంటే హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించినప్పటికీ డబ్బింగ్ చెప్పకవడం.. ప్రమోషన్స్ చేయకపోవడం ఒక హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.

ఇప్పుడు సినిమా ఇలా ఫ్లాప్ కావడం వల్ల సుధీర్ కు ఇదొక చేదు జ్ఞాపకంగా మారింది.  ఏ హీరోకయినా ఒక సినిమాలో నటించిన తర్వాత రిలీజ్ టైంలో దూరంగా ఉండడం కాస్త ఇబ్బందికరమైన విషయమే. ఇదొక్కటే కాదు.. సుధీర్ కు ఈ సినిమా వల్ల డబల్ ఇంపాక్ట్ తగిలింది.  అదేంటంటే ఈ సినిమాలో సుధీర్ బాబు తనయుడు చరిత్ మానస్ కూడా ఒక పాత్రలో నటించాడు.   చరిత్ కు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ స్క్రీన్ టైమ్ కూడా ఉంది. ఒకవేళ సినిమా కనుక విజయం సాధించి ఉంటే చరిత్ పాత్ర గురించి నలుగురు మాట్లాడుకునేవారు.  కానీ ఇప్పుడు ఆ విషయం పూర్తిగా మరుగునపడిపోయింది.

ఈ సినిమా గురించి అసలు ట్విట్టర్ లో గానీ.. ఇతర ఇంటర్వ్యూలలో కానీ ఏమాత్రం ప్రస్తావించకపోవడం చూస్తుంటే ఫ్యూచర్ లో సినిమా సెలెక్షన్ విషయంలో ఒకటికి నాలుగుసార్లు అలోచించి గానీ నిర్ణయం తీసుకోడేమో.
   

Tags:    
  • Sudheer Babu 
  • Telugu NEws 

Similar News

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

త్రివిక్రమ్ పాన్ ఇండియాలో ప్రూవ్ చేసుకోగలరా?

2026-11-02 07:32 GMT

బెదిరింపుల‌తో ఆందోళ‌న‌లో బాలీవుడ్ స్టార్లు.. బుల్లెట్ ప్రూఫ్‌తో హై అలెర్ట్

2026-11-02 07:05 GMT

మోక్షజ్ఞ సినిమా ఆలస్యానికి ఆ సమస్యే కారణమా?

2026-11-02 06:52 GMT

ఏడాదిలో ఇన్ని సినిమాలు చూడటం సాధ్యమేనా? 1,207 మూవీస్‌తో గిన్నిస్ రికార్డు!

2026-11-02 06:50 GMT

Bigg Boss Telugu 10: స్వయంకృతాపరాధమే రోహిత్ ఎగ్జిట్కి కారణమా?

2026-11-02 06:50 GMT

బిగ్‌బాస్‌లో ప్రేమ కథకు బ్రేక్.. కూతురిని ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు

2026-11-02 06:50 GMT

రామాయణ.. ఇంగ్లీష్, ఇండియన్ లాంగ్వేజ్ రన్ టైమ్ ఎంత తేడానో తెలుసా..?

2026-11-02 06:01 GMT

Tupaki Exclusive -‘ది ట్రైటర్స్ తెలుగు’ ఎలిమినేషన్ తర్వాత హర్షవర్ధన్, శ్రీదేవి చౌదరి, ప్రగతి ఇంటర్వ్యూ

2026-11-02 05:39 GMT

Copyright @2026

Powered by Blink CMS