• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ కథ కాదు బాబోయ్.....

బన్నీ కథ కాదు బాబోయ్.. బన్నీ కథ కాదు

By - Tupaki Desk
Update: 2015-09-17 08:08 GMT
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఈ సినిమా కథ సాయిధరమ్ తేజ్ కోసమే పుట్టిందన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. కానీ ఓ స్టార్ హీరో కోసం రాసిన కథకు తనను ఎంచుకోవడం తన అదృష్టమని సాయిధరమ్ అనడంతో ఏది వాస్తవమో జనాలకు అర్థం కాలేదు. ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదలకు ముందు బన్నీతో హరీష్ కు ఉన్న కమిట్ మెంట్ ఆ తర్వాత.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో రద్దయిందని..  దీంతో బన్నీ కాదన్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథనే సాయిధరమ్ తో తీయాల్సి వచ్చిందన్న ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా ఉంది.

ఐతే ఈ విషయమై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు హరీష్. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్ తర్వాత తనతో స్టార్ హీరోలు జంకిన మాట వాస్తవమే అని.. ఐతే బన్నీ మాత్రం తనతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడని.. కానీ తనకు తగ్గ కథ రెడీ చేయలేకపోవడం వల్లే అతడితో సినిమా చేయలేకపోయానని అన్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ కథ బన్నీ కోసం రెడీ చేసింది కాదని నొక్కి వక్కాణించాడు.

సుబ్రమణ్యం క్యారెక్టరైజేషన్ ఎప్పుడో రాసి పెట్టుకున్నదని.. మిరపకాయ్ తర్వాత చేయాలని చూశానని.. కానీ ఎవరితో చేయాలా అన్న సందిగ్ధంలో ఉండేవాణ్నని.. ఐతే సాయిధరమ్ ను చూశాక అతను ఆ పాత్రకు సెట్టవుతాడని భావించి.. అతడి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లు పూర్తి స్థాయిలో కథ తయారు చేశానని హరీష్ చెప్పాడు. బన్నీతో చేయడానికి వేరే క్యారెక్టరైజేషన్ తో ఓ కథ అనుకున్నానని.. కానీ ఆ సినిమాకు పూర్తి స్థాయిలో స్క్రిప్టు రెడీ చేయలేకపోవడంతో బన్నీని మళ్లీ కలవలేదని చెప్పాడు.
Tags:    
  • Sai Dharam Tej 
  • Subramanyam For Sale Movie 
  • Telugu NEws 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS