• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహర్షి లో స్టాచ్యూ ఆఫ్...

మహర్షి లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ!

By - Tupaki Desk
Update: 2018-08-10 07:15 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' ఫస్ట్ లుక్ - టీజర్ లు నిన్నే రిలీజ్ అయ్యాయి.  రెండిటికీ మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.   ఇప్పటికే ఈ విషయంలో ఫ్యాన్స్ ఫుల్లుగా  ఖుష్ అయ్యారు.  మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ లుక్ తో పాటు మహర్షి టైటిల్ పై - లోగో డిజైన్ పై సోషల్ మీడియా లో చర్చలు సాగుతున్నాయి.

టైటిల్ లోగో డిజైన్ పై ఇప్పటికే ఫ్యాన్స్ దాదాపుగా రీసెర్చ్ చేస్తున్నారు.  'రీసెర్చ్' అని ఎందుకు పెద్ద పదం అంటారా. అలా చేయకపోతే లోగో లో ఉన్న అతి చిన్న డీటెయిల్స్ కనబడవు కదా.  టైటిల్ లోగో లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది.. ఎక్కడ ఉందో గమనించారా మీరు?  టైటిల్ లో  'ర్షి' అక్షరంలో 'ష' వొత్తు పైనా చివరన పరిశీలనగా చూడండి.. మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుంది.

మరొకటి ఏంటంటే 'ర్షి' ని మీరు గమనిస్తే 'రిషి' అనే మహేష్ బాబు పాత్ర పేరు కనిపిస్తుంది. దానిక ముందున్న రెండు అక్షరాలూ 'మహ'.. సో ఇది హీరోయిన్ పూజా హెగ్డే పేరు అయి ఉండొచ్చని అంటున్నారు.  ఇక 'మహర్షి' టైటిల్ లోగో కింద బ్లాక్ & వైట్ నీడ లాగా ఎత్తైన భవంతులు కనిపిస్తాయి అంటే అది అమెరికా.  లోగో  పైనెమో కొబ్బరి చెట్లూ - పొలాలు కనిపిస్తాయి.. మన గ్రామాల్లో సాధారణంగా కనిపించే దృశ్యం అది.   మధ్యలో 'మహర్షి' టైటిల్ అంటే.. ఆ రెండిటికీ వారధి గా మహేష్ పాత్రను డిజైన్ చేశారన్నమాట.  ఇవన్నీ ఫ్యాన్స్ కనిపెట్టిన సంగతులు.  ఇంకా ఏవైనా బ్యాలన్సు ఉంటే మీరు చెప్పండి.. !
Tags:    
  • Statue of Liberty 
  • Mahesh babu 
  • Maharshi Movie TItle Logo 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS