• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చెల్లి డెబ్యూ కోసం స్టార్...

చెల్లి డెబ్యూ కోసం స్టార్ హీరోయిన్ ప్రయత్నాలు!

By - Tupaki Desk
Update: 2021-06-21 16:30 GMT
ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే యాక్టర్స్ గా మారే ఎవరికైనా అవకాశం ఇస్తుంది. అలా యాక్టింగ్ పరంగా తమ సత్తా చాటుకొని పాపులర్ అయిపోవచ్చు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఒకరు సెటిల్ అయిపోయాక వారి ఫ్యామిలీ నుండి మరొకరిని తీసుకురావడం అనేది మాములే అయిపోయింది. ఇది మొదటి నుండి కొనసాగుతున్న విషయమే. ఎందుకంటే హీరోగా కానీ హీరోయిన్ గా కానీ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారంటే ఖచ్చితంగా వారి సిస్టర్స్ బ్రదర్స్ ని కూడా ఎలాగైనా సెట్ చేయాలనీ చూస్తుంటారు. ఒకదశలో వారిని ఇంట్రడ్యూస్ చేసేందుకు హీరోహీరోయిన్స్ రంగంలోకి దిగుతుంటారు.

ప్రస్తుతం అలాంటి ప్రయత్నమే చేస్తోందట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్. ఈ అమ్మడు కెరీర్ ప్రారంభించింది తెలుగులోనే అయినప్పటికీ స్టార్డం అందుకుంది మాత్రం బాలీవుడ్ లోనే. అందుకే ప్రస్తుతం బాలీవుడ్ లో చేతినిండా సినిమాలతో మోస్ట్ బిజీస్ట్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఈ భామకు నుపూర్ సనన్ అనే ఓ అందమైన చెల్లి ఉంది. ఆమెకు కూడా సినిమా ఇండస్ట్రీ పై ఎంతో మక్కువ ఉండటంతో మొదటగా యూట్యూబ్ సింగర్ గా పాపులర్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ లో ఆల్బమ్స్ పాడి సూపర్ క్రేజ్ దక్కించుకొని ఏకంగా బాలీవుడ్ సినిమాలలో కూడా పాడే అవకాశం అందుకుంది.

అయితే ప్రస్తుతం నుపూర్ లక్ష్యం సింగింగ్ మాత్రమే కాదట. తనకు కూడా యాక్టింగ్ పై మక్కువ ఉండటంతో మంచి హీరోయిన్ ఫిజిక్ మెయింటైన్ చేస్తోంది. అలాగే రెగ్యులర్ గా యాక్టర్ స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవుతుందట. అయితే త్వరలోనే నుపూర్ బాలీవుడ్ డెబ్యూ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ హీరోయిన్ కృతిసనన్ మాత్రం తన చెల్లిని మొదటగా టాలీవుడ్ ఇండస్ట్రీలో డెబ్యూ చేయించాలని ఆలోచన చేస్తున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే కృతి కూడా తెలుగులోనే అడుగు పెట్టి తర్వాత హిందీలో స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఇదే సీన్ నుపూర్ విషయంలో కూడా రిపీట్ అవుతుందనే ఆశతో ప్లాన్ చేస్తోందని టాక్. చూడాలి మరి నిజంగానే తెలుగు డెబ్యూ చేయిస్తుందా లేదా అనేది.
Tags:    
  • nupur sanon 
  • nupur sanon debut movie 
  • kriti sanon 
  • kriti sanon Movies 
  • kriti sanon rabta 
  • kriti sanon ADIPURUSH 
  • kriti sanon Updates 

Similar News

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

Copyright @2026

Powered by Blink CMS