• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పాన్ ఇండియా ఆరాటం..స్టార్...

పాన్ ఇండియా ఆరాటం..స్టార్ హీరో పరువు తీస్తుందా?

By - Tupaki Desk
Update: 2020-02-16 13:52 GMT
ఆయన ఓ క్రేజీ స్టార్ హీరో.  కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్ ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.  కొత్త సినిమాలు లైన్లో పెడుతున్నాడు. వీటిలో ఒక పాన్ ఇండియా సినిమా కూడా ఉంది.  ఈ సినిమాను భారీ స్థాయిలో 'బాహుబలి' తరహాలో విడుదల చెయ్యాలని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాలని తెగ ఆరాటపడుతున్నాడట.

ఈ సినిమాకు పారితోషికంగా అన్ని భాషల నాన్ - థియేట్రికల్ రైట్స్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడట.  అయితే ఈ హీరోను తెలుగు రాష్ట్రాలు దాటి బయటకు వెళ్తే ఒక్క బెంగుళూరులో తప్ప మిగతా చోట్ల ఎవరూ పట్టించుకోరు. అయితే ఈయన మాత్రం తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని అంటున్నారు. ఇదో విషయం అయితే ఈ పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడో ఒకసారి తప్ప వర్క్ అవుట్ కావు. ఈమధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలే ప్రయత్నిస్తే తలబొప్పి కట్టింది. లోకల్ నాయకుల కథలతో యూనివర్సల్ అప్పీల్ లేకుండా సినిమాలు తీస్తే వాటిని ఇతర భాషల ప్రేక్షకులు నిర్దాక్షిణ్యంగా తిప్పి కొడతారు తప్ప తలపై పెట్టుకుని ఊరేగరు.

అందుకే ఈ పాన్ ఇండియా గోల మానుకుని శ్రద్ధగా తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా తీస్తే చాలని.. అనవసరంగా ఈగోకు పోయి బాహుబలి ని బద్దలు కొట్టే ఆలోచనతో సినిమా తీసి  ఉన్న కాస్త పరువు పోగొట్టుకోవడం తప్ప మరొకటి ఉండదని ఇండస్ట్రీలో ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  మరి ఈ విషయం ముందే గ్రహిస్తారా లేదా.. ఇతర భాషల ప్రేక్షకులు మొట్టికాయలు వేస్తే కానీ వాస్తవం  గ్రహించరా వేచి చూడాలి.


Tags:    
  • Star Hero 
  • Pan India Film 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS