• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైరెక్టర్ చేతిలో ఏమీ...

డైరెక్టర్ చేతిలో ఏమీ ఉండదట!

By - Tupaki Desk
Update: 2020-02-02 15:30 GMT
ఆయన టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరో. కాస్త గ్యాప్ తర్వాత ఈమధ్య వరసబెట్టి సినిమాల చేసేందుకు రెడీ అయ్యారు.  ప్రకటనలు జోరుగా వస్తున్నాయి.  ఈ స్టార్ హీరోతో ప్రాజెక్టు లైన్ లో ఉన్న ఒక డైరెక్టర్ మాత్రం ఇప్పుడు తెగ పోజు కొడుతున్నాడట. ఆయన ఒక స్టార్ డైరెక్టర్ అన్నట్టు ఫీల్ అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడట.  అయితే అసలు విషయం ఏంటంటే ఈయన చేతిలో సినిమా కంట్రోల్ ఏమాత్రం ఉండదని.. ఆఖరికి యాక్షన్ కట్ లు కూడా హీరోగారే చెప్పుకుని ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది.

అయితే ఎవరో మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేశానని చెప్పుకునే కంటే ఈ స్టార్ హీరోతో చేస్తే ఆ సినిమాకు జరిగే బిజినెస్.. వచ్చే క్రేజ్ ఆకాశంలో ఉంటుంది. ఒకవేళ సినిమా కనుక హిట్ అయితే మాత్రం ఎవరు ఆ సినిమాను డైరెక్ట్ చేశారు అనేదానితో సంబంధం లేకుండా తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. అందుకే ఈ డైరెక్టర్ ప్రస్తుతం తెగ ఉత్సాహంగా ఉన్నాడట.  అయితే ఈయన అనుకున్నంత సులువుగా ప్రాజెక్ట్ ఉండదని.. ఏమాత్రం తేడా జరిగినా.. ఎక్కువ తక్కువ మాట్లాడినా హీరోగారు ఈయనకు లెఫ్ట్ రైట్ ఇవ్వడం ఖాయమని కూడా అంటున్నారు.

ఇదంతా ఒక డైరెక్టర్ కు సంబంధించిన గోల.  దీన్ని పక్కన పెడితే ఆ స్టార్ హీరో సినిమాల్లో జోరు పెంచడంతో ఇతర స్టార్ హీరోలు కొందరు మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్నారట.  ఎందుకంటే ఈ స్టార్ హీరో క్రేజ్ అలాంటిది.  ఈ హీరోకు హిట్ పడితే దాని రేంజ్ ఎక్కడో ఉంటుంది.  ఈయనతో పోటీ పడడం ఇతర హీరోలకు ఆషామాషీ కాదు. అందుకే ఎందుకు వచ్చాడ్రా నాయనా అని తలపట్టుకుంటున్నారట. ఎవడి గోల వాడిది!

   

Tags:    
  • Star Hero 
  • Director 
  • Telugu NEws 

Similar News

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

Copyright @2026

Powered by Blink CMS