• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  థమన్ కు కరోనా పాజిటివ్‌

థమన్ కు కరోనా పాజిటివ్‌

By - Tupaki Desk
Update: 2022-01-07 08:30 GMT
టాలీవుడ్‌ స్టార్స్ ను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే మహేష్‌ బాబు.. లక్ష్మి మంచు.. నితిన్ వైఫ్‌.. వరలక్ష్మి ఇలా పలువురికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. వీళ్లు కాకుండా ఇంకా కొందరు కూడా కరోనాతో బాధ పడుతున్నారని.. కొందరి విషయాలు బయటకు రాలేదనే టాక్ వినిపిస్తుంది. ఈ సమయంలోనే మరో టాలీవుడ్‌ స్టార్ సెలబ్రెటీకి కూడా కరోనా అని నిర్థారణ అయ్యింది. ఆయన మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ థమన్‌. ఆయన కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. థమన్‌ కొన్ని గంటల ముందు మహేష్‌ బాబు కు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో స్పీడ్ రికవరీ అవ్వాలి బ్రదర్ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

మహేష్‌ బాబుకు స్పీడ్ రికవరీ చెప్పిన కొన్ని గంటల్లోనే ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వడంతో ఆయన అభిమానులు ఇప్పుడు థమన్‌ కు స్పీడ్ రివరీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున థమన్‌ త్వరగా కోవిడ్ నుండి కోలుకోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు. థమన్‌ ఇటీవల పలువురు సినీ ప్రముఖులను కలిశాడు. ముఖ్యంగా ఇటీవలే అధికారికంగా ప్రకటించబడ్డ శివ కార్తికేయన్‌ మరియు అనుదీప్ ల సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొన్నాడు. ఆ సమయంలో నవీన్‌ పొలిశెట్టి కూడా ఉన్నాడు. ఒక రాత్రంతా కూడా ఆ సిట్టింగ్స్ తో ఎంజాయ్ చేసినట్లుగా థమన్ స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నాడు. దాంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో అంటూ ఆందోళన వ్యక్తం అవుతోంది.

శివ కార్తికేయ.. అనుదీప్ మరియు నవీన్‌ పొలిశెట్టిలు రెండు రోజుల క్రితమే థమన్‌ ను కలవడం.. ఆయనతో చాలా సమయం గడపడం వల్ల వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడు వారు ఎక్కడ ఉన్నారు.. వారి పరిస్థితి ఏంటీ అనేది చర్చనీయాంశంగా మారింది. థమన్‌ వారితోనే కాకుండా ఇంకా పలువురు సినీ ప్రముఖులను అభిమానులను సన్నిహితులను స్నేహితులను కూడా రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాడు. కనుక వారంత కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. థమన్‌ మాత్రం ఇప్పటి వరకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పాజిటివ్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయినా కూడా ఇప్పటికే అధికారికంగా ఆయన పీఆర్ టీమ్‌ నుండి సమాచారం బయటకు వచ్చింది. ఆయన త్వరగా కోలుకోవాలని మనమూ కోరుకుందాం.
Tags:    
  • Thaman ss 
  • Thaman ss covid 19 
  • Thaman ss corona positive 
  • Thaman ss pandemic virus 
  • Thaman ss movies 
  • Bheemla Nayak 
  • Sarkaru Vaari Paata 

Similar News

సీనియ‌ర్ న‌టుడు పోగొట్టుకున్న‌ది స‌రే వార‌స‌త్వ‌ ఆస్తుల విలువ‌?

2026-11-09 19:30 GMT

'DNK' ట్రైలర్ టాక్: బెట్టింగులు.. దొంగతనాలతో మౌళి కామెడీ గోల

2026-11-09 19:16 GMT

'పొలిమేర 3' గ్లింప్స్: ​కొమరయ్య తాంత్రికం.. అర్జున్ సర్జా పవర్ఫుల్ ఎంట్రీ

2026-11-09 19:10 GMT

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS