• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ సినిమా.. థమన్...

మహేష్ సినిమా.. థమన్ రేటెంత?

By - Tupaki Desk
Update: 2022-09-27 00:30 GMT
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా ఎక్కువ సినిమాలతో బిజీగా ఉన్నా సంగీత దర్శకులలో థమన్ ఒకరు. అతని కంటే ముందు దేవిశ్రీప్రసాద్ నాన్ స్టాప్ సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఎక్కువ స్థాయిలో థమన్ ఆఫర్లు అందుకుంటున్నాడు. ఆఖరికి దేవిశ్రీప్రసాద్ తో వర్క్ చేసిన ఇంతకుముందు దర్శకులు కూడా థమన్ తోనే సినిమాలు చేస్తూ ఉండడం విశేషం.

థమన్ కాపీ ఆరోపణలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మళ్లీ ఏదో ఒక విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా త్రివిక్రమ్ చేతిలో పడ్డప్పటి నుంచి థమన్ సౌండ్ మొత్తం మారిపోయింది అనే చెప్పాలి. కేవలం మ్యూజిక్ పరంగానే కాకుండా థమన్ ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతే కాకుండా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో కూడా అతడు ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణ కలిగిస్తున్నాడు.

ఏరి కోరి మరి కొంతమంది హీరోలు థమన్ ను ప్రత్యేకంగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేయాలి అని సెలెక్ట్ చేస్తున్నారు. ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేసిన సినిమాలకు చివరి నిమిషంలో కూడా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ తరుణంలో మహేష్ బాబు SSMB 28 సినిమా థమన్ కు కెరీర్ లోనే చాలా పెద్ద ప్రాజెక్టు అని చెప్పవచ్చు.

ఇక ఈ సినిమా కోసం ప్రధాన టెక్నీషియన్స్ అందరికీ ఇప్పుడు భారీ స్థాయిలోనే పారితోషకాలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ పాట్నార్ గా ఉన్నాడు కాబట్టి అతనికి దాదాపుగా 60 కోట్లకు పైగానే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. ఇక మహేష్ బాబు కూడా 75 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.

ఇక థమన్ మ్యూజిక్ పరంగా ఇంతకుముందు ప్రతి సినిమాకు రెండు కోట్ల వరకు అందుకుంటూ వచ్చాడు. ఇక SSMB28 సినిమాకు మాత్రం నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆడియో రైట్స్ ద్వారానే ఈ సినిమా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది. మరి అందులో కూడా షేర్ అందుకుంటాడో లేదో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Tollywood 
  • superstar 
  • maheshbabu 
  • maheshmovies 
  • SSMB28 
  • trivikram 
  • Thaman 
  • latestnews 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS