• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూజా టూమ‌చ్ క‌మ‌ర్షియ‌ల్...

పూజా టూమ‌చ్ క‌మ‌ర్షియ‌ల్ అంటూ మ‌హేష్ ఫ్యాన్స్ సీరియస్

By - Tupaki Desk
Update: 2021-08-10 09:30 GMT
మ‌నిషిలో క‌మ‌ర్షియ‌ల్ వాస‌న ఇట్టే ప‌ట్టేయొచ్చు. ప్ర‌తిదానికి బిజినెస్ మాట్లాడే త‌త్వం కొంద‌రికి ఉంటుంది. నేటి మనీ మైండెడ్ లోకంలో ఇవ‌న్నీ కామ‌నే క‌దా! అని భావిస్తాం కానీ .. నేటిత‌రం క‌థానాయిక‌లు టూమ‌చ్ క‌మ‌ర్షియ‌ల్ గా ఉన్నారు అన్న విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి.

తాజాగా బుట్ట‌బొమ్మలోని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ ఫ్యాన్స్ లో తిక్క రేపింది.  9 ఆగష్టు 2021 సూపర్ స్టార్ మహేష్ 46వ పుట్టినరోజు సందర్భంగా సెల‌బ్రిటీలంతా పుట్టినరోజు శుభాకాంక్షలు  తెలిపారు. మ‌హేష్ న‌టిస్తున్న‌ `సర్కారు వారి పాట` టీజ‌ర్ స‌హా ప్ర‌తిదీ ఆక‌ట్టుకున్నాయి అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ముఖ్యంగా మ‌హేష్ ఛామింగ్ లుక్ గురించి ప్ర‌తిభ గురించి ప్ర‌ముఖులంతా పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

చివ‌రికి `స‌ర్కార్ వారి పాట` క‌థానాయిక కీర్తి సురేష్ సైతం ``ఆయ‌న‌కు ప్ర‌తిరోజూ రాత్రి దిష్ఠి తీయండి ప్లీజ్`` అంటూ న‌మ్ర‌త‌ను అభ్య‌ర్థిస్తూ మ‌హేష్ కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే మ‌హ‌ర్షి లాంటి హిట్ చిత్రంలో న‌టించిన పూజాహెగ్డే మాత్రం అస్స‌లు మ‌హేష్ గురించి స్పందించ‌నే లేదు. క‌నీస‌మాత్రంగా అయినా శుభాకాంక్ష‌లు తెలపాల‌నే సెన్స్ త‌న‌కు లేద‌ని మ‌హేష్ అభిమానులు నొచ్చుకున్నారు.

అయితే ఇంత‌లోనే పూజా హెగ్డే ని SSMB28 క‌థానాయిక‌గా ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే పూజాకి మ‌హేష్ పై ఎక్క‌డా లేని ప్రేమ పుట్టుకొచ్చి త‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. అయితే ఇంత ఆల‌స్యంగా పూజాకి ప్రేమ పుట్టుకొచ్చిందా?  తాను `చాలా కమర్షియల్` అని మ‌హేష్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.  మహేశ్ అభిమానులు SSMB28 లో క‌థానాయ‌కురాలిగా అధికారికంగా ప్రకటించే వరకు మహేష్ ని ప‌ట్టించుకోని కారణంగా సీరియ‌స్ గా ఉన్నారు.

పూజా మ‌హేష్ కి విషెస్ చెబుతూ..``పుట్టినరోజు శుభాకాంక్షలు @యువ‌ర్స్ మ‌హేష్ .. మరొక బ్లాక్ బస్టర్ కోసం ఆశిస్తున్నాను. ముఖ్యంగా సెట్లలో ఆనందించండి. ఈ సంవత్సరం చాలా విజయాలతో నిండి ఉంటుందని ఆశిస్తున్నాను. మీతో మ‌రోసారి న‌టించ‌డం సంతోషంగా ఉంది! #త్రివిక్రమ్ సర్ .. హరికహాసిన్... రౌండ్ 3 .. వెళ్దాం`` అని ఆమె ట్వీట్ చేసింది. SSMB28 మహేష్ - పూజా జంట‌గా న‌టిస్తున్న రెండో సినిమా ఇది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
Tags:    
  • Pooja Hegde 
  • DJ Movie 
  • Pooja Hegde Movies 
  • Pooja Hegde Latest Updates 
  • Pooja Hegde New Movies 
  • acharya 
  • ssmb28 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS