• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో అంతర్జాతీయ వేదిక మీద...

మరో అంతర్జాతీయ వేదిక మీద మన జక్కన్న

By - Tupaki Desk
Update: 2022-09-12 07:46 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి బాహుబలి మరియు ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమాలతో కేవలం పాన్ ఇండియా స్థాయి లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు.

హాలీవుడ్‌ సినిమాలకు ఏమాత్రం తీసి పోకుండా మన సినిమాలను చేసిన ఘనత ఆయనకు మాత్రమే దక్కింది. అందుకే మన సినిమాలకు అంతర్జాతీయ వేదికలపై ప్రముఖ స్థానం దక్కింది అనడంలో సందేహం లేదు.

అద్భుతాలను ఆవిష్కరిస్తూ గొప్ప దర్శక ధీరుడిగా పేరు దక్కించుకున్న టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళికి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. ప్రపంచ ప్రసిద్ది గాంచిన టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నుండి రాజమౌళికి ఆహ్వానం దక్కింది. ఇండియా నుండి అతి తక్కువ మందికి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కింది.

రాజమౌళి తన కొడుకు కార్తికేయతో కలిసి టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొన్నాడు. గ్రాఫిక్స్ విషయంలో హాలీవుడ్‌ సినిమాలతో పోటీ పడే రాజమౌళి ముందు ముందు చేయబోతున్న సినిమాలకు ఇలాంటి గౌరవాలు మరింతగా బూస్ట్‌ ఇస్తాయి అనడంలో సందేహం లేదు. త్వరలో మహేష్ బాబుతో చేయబోతున్న సినిమాపై ఈ ఆహ్వాన ప్రభావం ఉండాలని మహేష్ బాబు ఫ్యాన్స్‌ కోరుకుంటూ ఉంటారు.

టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌ లో జక్కన్న సందడి మరియు ఆయన యొక్క మాటలకు సంబంధించిన విషయాల గురించి త్వరలో ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి జక్కన్న టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ లో పాల్గొన్న ఫోటోలు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

జక్కన్న ఈ ఏడాది చివరి నుండి మహేష్ బాబు సినిమా పనిలో పూర్తిగా నిమగ్నం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. మహేష్ బాబుతో సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • TollywoodFilmMaker 
  • SSRajamouli 
  • PanIndiaFilms 
  • TollywoodFilms 
  • TorontoInternationalFilmFestival 
  • Maheshbabu 

Similar News

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS