• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రుతి.. కొత్త లవ్...

శ్రుతి.. కొత్త లవ్ స్టోరీ?

By - Tupaki Desk
Update: 2015-10-28 22:30 GMT
బాలీవుడ్ లో ఫిల్మ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్లు కూడా చాలా బోల్డ్ గా ఉంటారు. పద్ధతిగా ఉండే పాత్రలు వేయాలి, ఎక్స్ పోజింగుకి దూరంగా ఉండాలి, ఎఫైర్లు జోలికి వెళ్లకూడదు.. ఇలాంటి ఆంక్షలేమీ ఉండవు అక్కడి హీరోయిన్లకు. సౌత్ లో ఈ పరిస్థితి కనిపించదు. బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి హీరోయిన్లు రావడమే గగనం. వచ్చినా వాళ్లకు సవాలక్ష ఆంక్షలుంటాయి.

కానీ కమల్ హాసన్ మాత్రం తన కూతురు శ్రుతి హాసన్ కు అలాంటి కండిషన్లేమీ పెట్టలేదు. పిల్లలకు పూర్తి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇండివిడువల్ గా వదిలేయాలి అన్న కాన్సెప్ట్ కమల్ ది. అందుకే ముందు నుంచి శ్రుతి ఏం చేసినా అడ్డు చెప్పలేదు. సినిమాల విషయంలో, వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అందుకే శ్రుతి తనకు నచ్చినట్లు సాగిపోతోంది.

ఇప్పటికే శ్రుతి ఇద్దరు హీరోలతో ఎఫైర్లు నడిపినట్లు గుసగుసలు వినిపించాయి. అందులో సిద్దార్థ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు తాజాగా శ్రుతి కొత్త లవ్ స్టోరీ మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్ మోడల్ టర్న్డ్ హీరోతో శ్రుతి ఎఫైర్  నడుపుతున్నట్లు బాలీవుడ్ లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముంబయిలో షూటింగులకు వెళ్లినపుడు శ్రుతికి తోడుగా అతనే ఉంటున్నాడని.. ఖాళీ సమయాల్లో కూడా శ్రుతి అతడితోనే టైంపాస్ చేస్తోందని అంటున్నారు. మరి శ్రుతి వలచిన ఆ హీరో ఎవరో?
Tags:    
  • Shruti Haasan 
  • Telugu NEWs 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS