శ్రీవల్లి - పుష్పరాజ్.. సీక్వెల్ లో ఇంకా గట్టిగా..
స్టార్ హీరోయన్ నేషనల్ క్రష్ రష్మికా మందన్న.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ విశెస్ చెప్పింది. ట్విట్టర్ వేదికగా ఇప్పటి వరకు ఎవరూ చూడని వారిద్దరి ఫొటోను షేర్ చేసింది. అందులో క్రష్మిక, బన్నీ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ లో అదిరిపోయారు. అయితే ఫొటోతో పాటు రష్మిక.. హ్యాపీయెస్ట్ ఆఫ్ బర్త్ డేస్ టు మై పుష్పరాజ్ అంటూ రాసుకొచ్చింది.
అలాగే ప్రపంచమంతా పుష్ప సినిమాలో మీ యాక్షన్ చూసేందుకు వేచి చూస్తున్నారని చెప్పారు. అలాగే సినిమాను, మిమ్మల్ని ప్రేక్షకులు చాలా ప్రేమిస్తారని ఆశిస్తున్నానంటూ వెల్లడించారు. సెండింగ్ యు లాట్స్ ఆఫ్ లవ్ సార్ అంటూ ట్వీట్ చేసింది. రెడ్ కలర్ హాట్ సింబల్ ను కూడా షేర్ చేసింది. ఇది చూస్తేనే రష్మికకు అల్లు అర్జున్ అంటే ఎంత ప్రేమ, గౌరవం ఉందో అర్థం అవుతుంది. ఆన్ స్క్రీన్ అదిరిపోయే కెమిస్ట్రీని చూపించిన ఈ జంట.. రియల్ లైఫ్ లో మంచి స్నేహితులు.
త్వరలో వెండితెరపైకి రాబోతున్న పుష్ప 2 - ది రూల్ చిత్రంలో రష్మిక మందన్నా, అల్లు అర్జున్ లు హీరో హీరోయిన్లుగా నటస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీవల్లి రోల్ చాలా ఎమోషనల్ గా ఉండబోతోందట. ఫుష్ప పార్ట్ 1 లో సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. పార్ట్ 2 లో మాత్రం వాళ్ల బాండ్ ను చాలా ఎమోషనల్ గా చూపించబోతున్నారట. పుష్ప రాజ్ అరెస్ట్ అవడం.. అతడు తప్పించుకని పారిపోవడంతో ఎవరికీ కనిపించకుండా శ్రీవల్లి నరకయాతన అనుభవించబోతున్నట్లు అర్థం అవుతోంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పుట్టిన రోజు స్పెషల్ గా ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం పుష్ప 2 నుంచి అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. అలాగే తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
అయితే అధికారికంగా చిత్ర బృందం విడుదల చేయడానికి ముందు లీక్ చేసేశారు. ఇప్పుడీ లుక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫస్ట్ లుక్ అభిమానులకు భారీగానే బజ్ క్రియేట్ చేస్తోంది.
మరోవైపు నిన్న విడుదల చేసిన వీడియోలో.. అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం అంటూ కేశవ చెప్పే డైలాగ్ మరింత పాపులర్ అయింది. పుష్ప ముఖాన్నిచీకట్లో చూపించారు. పుష్ప బతికి ఉన్నాడని ప్రజలు సంబురాలు చేసుకున్నట్లు చూపించారు. మరి చూడాలి సినిమా ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.