• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శ్రీమంతుడు ప్రీమియర్ షో: ...

శ్రీమంతుడు ప్రీమియర్ షో: ఆగడు అవుట్‌

By - Tupaki Desk
Update: 2015-08-08 05:17 GMT
శ్రీమంతుడు అమెరికాలో తెగ సందడి చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇరగ దీస్తున్నాడు. ప్రీమియర్ షో కలెక్షన్ల విషయంలో తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు మహేష్. ప్రీమియర్ షో వసూళ్లలో టాప్ 2 ప్లేస్ లోకి దూసుకొచ్చేశాడు. బాహుబలి రిలీజ్ వరకూ ఈ రికార్డ్ ప్రిన్స్ దే. ఆగడు పేరుతో ఉండే రికార్డును... ఇఫ్పుడు తానే బద్దలు కొట్టేశాడు.

ఒక్క యూఎస్ లోనే.. ప్రీమియర్‌ షో నుండి 5.55 లక్షల డాలర్లు వసూళ్లు.. అంటే దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు.. రిలీజ్ కి ముందు రోజే వచ్చేశాయి శ్రీమంతుడికి. మామూలుగానే మహేష్ సినిమాకు యూఎస్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది మహేష్ బాబు ఓ ఎన్నారై కేరక్టర్ పోషిస్తే.. వాళ్లకు విపరీతమైన కిక్ వచ్చేసింది. అందుకే థియటర్లకు తరలొచ్చేస్తునారు.

ప్రీమియర్ షో రికార్డులలో టాప్ 10లో మహేష్ సినిమాలే నాలుగు ఉన్నాయంటే.. ఇక్కడ బాబు క్రేజ్ ఏంటో అర్ధమవుతుంది. శ్రీమంతుడు సెకండ్ ప్లేస్ లో ఉండగా. ఆగడు థర్డ్ ప్లేస్, వన్ నేనొక్కడినే, సీతమ్మ సినిమాలు 9,10 స్థానాల్లో నిలిచి.. మహేష్ సత్తా ఏంటో తెలియచెబ్తున్నాయి. రిలీజ్ డే రికార్డుల కోసం.. ఈ స్పేస్ చూస్తూ ఉండండి.
Tags:    
  • Mahesh babu 
  • Shruthi Hassan 
  • Srimanthudu Movie 
  • Telugu News 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS