• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ స్టార్ హీరో చాల...

ఆ స్టార్ హీరో చాల డిఫరెంట్ ... చూసి షాక్ అయ్యాను

By - Tupaki Desk
Update: 2023-01-20 07:30 GMT
ఇళయదళపతి విజయ్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో ఓ విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా విజయ్ కొనసాగుతున్నాడు. విజయ్ తర్వాత అజిత్ కుమార్ కూడా ఉన్నారు. తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో విజయ్ కి కూడా అలాగే ఉంది. తమిళంలో అతని నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా చాలా ఈజీగా వంద కోట్ల మార్క్ కలెక్షన్స్ ని అందుకుంటుంది.

కోలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలలో విజయ్ మొదటి స్థానంలో ఉంటాడు. అయితే ఈ జెనరేషన్ హీరోలు హైపర్ యాక్టివ్ గా ఉంటారు. అలాగే షాట్ గ్యాప్ మధ్యలో క్యార్ వ్యాన్ లోకి వెళ్లి రిలాక్స్ అవ్వడానికి ప్రయారిటీ ఇస్తారు. అయితే దీనికి విజయ్ కంప్లీట్ గా విరుద్ధం అని ఒకప్పటి హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అంటున్నారు. తాజాగా వారసుడు సినిమాలో విజయ్ కి అన్న పాత్రలో శ్రీకాంత్ నటించాడు. ఈ నేపధ్యంలో విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం విజయ్ కి వచ్చింది.

ఈ నేపధ్యంలో విజయ్ ని దగ్గరుండి చూసిన శ్రీకాంత్ షూటింగ్ సమయంలో అతను ఎలా ఉంటాడనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో విజయ్ ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడాడు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతాడు. కనీసం అతను ఫోన్ కూడా ఉపయోగించడు అనే విషయం చాలా మందికి తెలియదు. షూటింగ్ సమయంలో క్యార్ వ్యాన్ లోకి అస్సలు వెళ్ళడు.

షాట్ గ్యాప్ లో అతను వీలైనంత వరకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడంతో పాటు, సీన్ ని ఎంత బెటర్ గా చేయాలి అనే విషయాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు. ఓ స్టార్ హీరో అనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. అలాంటి బిహేవియర్ చాలా తక్కువ మందిలో కనిపిస్తుంది అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. ఇక శ్రీకాంత్ చెప్పిన మాటలు కోలీవుడ్ సర్కిల్ లో కూడా వైరల్ కావడంతో తమ హీరో సింపుల్ లైఫ్ స్టైల్ చూసి చాలా మంది నేర్చుకోవాలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • Kollywood 
  • VijayThalapathy 
  • MovieNews 
  • Tollywood 
  • Srikanth 
  • Varasudu 
  • Interview 
  • Facts 
  • Vijay 
  • LatestNews 
  • TupkiNews 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS