• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  2019 ఎన్నికలకు...

2019 ఎన్నికలకు జాగ్రత్తలా?

By - Tupaki Desk
Update: 2018-01-26 11:35 GMT
రాజకీయా రంగంలో ఉన్న ట్విస్టులు మారే రంగంలో ఉండవని చెప్పవచ్చు. ఇక దర్శకులకు ఎంత తోడితే అంత అన్నట్టుగా అందులో కొత్త తరహా కథలు పుట్టుకొస్తాయి. అందుకే రచయితలు దర్శకులు ఎక్కువగా రాజకీయాలను సీక్రెట్ గా ఫాలో అవుతుంటారు. అందుకు సంబందించిన ఏ న్యూస్ వచ్చినా అందులో లో గుట్టును తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే 2019 ఎలక్షన్ ని టార్గెట్ చేస్తూ కొన్ని సినిమాలు తెరకెక్కుతున్నాయి.

కొందరు డిఫెరెంట్ దారిలో వెళుతుంటే..శ్రీకాంత్ మాంత్రం సూటిగా వస్తానని ఒక పోస్టర్ తో చెప్పకనే చెప్పేశాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం ప్రత్యేక పాత్రల్లో అలరిస్తోన్న శ్రీకాంత్ చాలా రోజుల తరువాత హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఆపరేషన్ 2019 అనే సినిమాలో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు.గతంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన శ్రీకాంత్ కెరీర్లో ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. ఇక దాదాపు అదే సినిమా ఛాయలు ఈ సినిమాకు కూడా కనిపిస్తున్నాయి.

బివేర్ ఆఫ్ పబ్లిక్ అనే ట్యాగ్ లైన్ జనాలకు 2019 ఎలక్షన్స్ గురించి జాగ్రత్తలు చెబుతుందా అని అనిపిస్తోంది. ఎలక్షన్స్ కి ముందు నాయకులు ఓట్లను ఏ ప్లాన్ తో కొనుక్కుంటారో అందరికి తెలిసిందే. గ్రామాల్లో ఎక్కువగా నోట్ల కట్టలు మారుతుంటాయి. మద్యం కూడా ఓ రేంజ్ లో సప్లై అవుతుంది. కుల మాత ప్రాంతల ట్యాగ్ లైన్స్ తో నాయకులు జనాలను ఆకర్షిస్తారు. ఆఖరికి దైవన్నీ కూడా రాజకీయాల్లో వాడుకుంటారు. అయితే దాదాపు ఇదే అంశాలతో శ్రీకాంత్ సినిమా తెరకెక్కుతోందట. మరి శ్రీకాంత్ ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.  
Tags:    
  • Srikanth 
  • Operation 2019 Movie 
  • Telugu NEws 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS