• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మామ్ కు ఆయనే న్యాయం...

మామ్ కు ఆయనే న్యాయం చేయగలడు

By - Tupaki Desk
Update: 2017-06-28 05:31 GMT
ఒకనాటి అందాల తార శ్రీదేవి.. ఇంగ్లీష్ వింగ్లీష్ అంటూ గ్రాండ్ రీఎంట్రీనే ఇచ్చినా.. వరుసగా సినిమాలు చేసేయాలనే రూల్ ఏమీ పెట్టుకోలేదు. తన ఇద్దరు కూతుళ్ల కెరీర్ పై ఫోకస్ పెట్టి.. ఎక్కువకాలం వారికోసం కేటాయిస్తున్న శ్రీదేవి.. ప్రస్తుతం మామ్ మూవీని రిలీజ్ కి రెడీ చేసింది.

రియల్ లైఫ్ లో ఇద్దరు కూతుళ్లకు అమ్మ అయిన శ్రీదేవి.. మామ్ సినిమాలోనూ ఇద్దరు అమ్మాయిలకు తల్లిగా కనిపించబోతోంది. ఈమె నటించిన 300వ చిత్రం కావడంతో.. మామ్ మూవీ సక్సెస్ కోసం బాగానే ప్రయత్నిస్తోంది శ్రీదేవి. రీసెంట్ గా ఈ చిత్రం తమిళ్ వెర్షన్ ప్రచారం కోసం చెన్నై చుట్టేసింది. మామ్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం ఇవ్వడంపై బోలెడంత సంతోషం వ్యక్తం చేసింది శ్రీదేవి. 'ఏఆర్ రెహమాన్ తో కలిసి పని చేయాలనే నా కల ఇన్నేళ్లకు తీరింది. సినిమా ప్రారంభం నుంచి ఆయన అయితేనే ఈ ఎమోషనల్ డ్రామాకు.. ప్రాణం పోసే సంగీతం ఇవ్వగలరని ముందు నుంచి నమ్మాం. ఇప్పుడు రెహమాన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇదంతా చూస్తుంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నా అనిపిస్తోంది' అని చెప్పింది శ్రీదేవి.

'ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో ఒక తల్లి.. తన ఇద్దరు కూతుళ్లతో అనుబంధం గురించి కథ నడుస్తూ ఉంటుంది. నేను కూడా ఇద్దరు అమ్మాయిలకు తల్లి కావడంతో ఆ పాత్రకు బాగా దగ్గరయ్యాను. ఎంత ఎదిగినా తమిళ్ ఇండస్ట్రీ నన్ను ఆదరించిన సంగతి మర్చిపోలేను. అందుకే తమిళ్ వెర్షన్ కు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను' అంటూ కోలీవుడ్ ప్రచారం చేస్తోంది శ్రీదేవి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sridevi 
  • AR Rahman 
  • MOM Movie 

Similar News

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS