• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తన పొలిటికల్ ఎంట్రీపై...

తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసిన శ్రీరెడ్డి

By - Tupaki Desk
Update: 2020-01-04 04:38 GMT
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆమె తాజాగా తన ఫేస్ బుక్ లైవ్ లో కీలక వ్యాఖ్యలు చేసింది. పొట్టి దుస్తులకు హాట్ గా కనిపించే శ్రీరెడ్డి..కొన్నిసార్లు అందుకు భిన్నంగా పరమ వీర భక్తురాలి మాదిరి కనిపిస్తారు. పెద్ద ఎత్తున పూజలు చేయించటం.. అమ్మోరిలో తయారై తనలోని షేడ్స్ ను ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తుంటారు.

తాజాగా తన పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తికర వ్యాఖ్యల్ని చేసింది. తనకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టమని.. ఆయన కానీ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరతానని స్పష్టం చేసింది. వివాదాలకు దూరంగా ఉండే రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన శాంత స్వభావం నచ్చుతుందన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు.

రజనీ కానీ పార్టీ పెడితే తాను ఆ పార్టీలో చేరతానన్న శ్రీరెడ్డి.. ఒకవేళ ఆయన ఏదైనా పార్టీకి తన మద్దతు ఇస్తే.. తాను ఆ పార్టీలో చేరతానని చెప్పింది. తనకు మాదిరే రజనీకి దైవభక్తి ఎక్కువని.. అందుకే ఆయన ఆలోచనకు తన మద్దతు ఇస్తానని చెప్పుకొచ్చింది. దేవుడి మీద భక్తి విషయంలో రజనీకాంత్ ను తనతో పోల్చుకోవటం శ్రీరెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందేమో?
Tags:    
  • Sri Reddy 
  • Political Entry 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS