• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫిట్నెస్ తో...

ఫిట్నెస్ తో పిచ్చెక్కిస్తున్న యాంకరమ్మ!!

By - Tupaki Desk
Update: 2016-10-10 05:17 GMT
యాంకర్ శ్రీముఖి కి బుల్లితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో కూడా బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఈ జనరేషన్ తెలుగు యంగ్ టెలివిజన్ బ్యూటీస్ లో.. సినిమా హీరోయిన్ కట్స్ ఉన్నవారిని లిస్ట్ తీస్తే.. అందులో శ్రీముఖి పేరు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. ఈ విషయం శ్రీముఖికి కూడా బాగానే తెలుసు. అందుకే సినిమాల్లోకి ఇప్పటికే ఎంట్రీ ఇచ్చేసింది కానీ.. ఇంకా ఈ భామకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

టాలీవుడ్ హీరోయిన్ అంటే ఫిజిక్ విషయంలో పట్టింపులు బాగా ఎక్కువ. ఒకటీ అరా ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్న బ్యూటీస్ కి మినహాయింపు ఉంటుంది కానీ.. మిగతా వాళ్లకి ముఖ్యంగా కొత్త అమ్మాయిలకి ఫిట్నెస్ చాలా ముఖ్యం. కానీ పర్సనాలిటీ పరంగా శ్రీముఖి కొంచెం బొద్దుగా ఉంటుంది. అందుకే సరైన ఛాన్సులు ఇప్పటికీ తగల్లేదనే టాక్ ఉంది. అందుకే ఫ్యాట్ అనే కామెంట్స్ నుంచి బయటపడేందుకు ఫిట్నెస్ బాటను ఫాలో అయిపోయిందీ బ్యూటీ.

రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ లో అయితే.. తన బరువంతా బాగా కరిగించేసిన విషయాన్ని బయటపెట్టేలా భలేగా పోజులు ఇచ్చింది శ్రీముఖి. ఇక ఇప్పటికే హాట్ రోల్స్ కి అబ్జెక్షన్ లేదనే సిగ్నల్స్ పంపేసింది కాబట్టి.. ఇక ఆఫర్స్ ఇచ్చేవాళ్లదే లేట్ అంతా! అన్నట్లు రీసెంట్ గా అవసరాల శ్రీనివాస్ తో సెక్స్ కామెడీ హంటర్ రీమేక్ ఆఫర్ ఒకటి వచ్చింది. ఆ సినిమాతో దశ తిరుగుతుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sri Mukhi 
  • Telugu NEws 

Similar News

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

Copyright @2026

Powered by Blink CMS