మరోసారి మహేష్ కి తిక్క రేగ్గొడుతోందా?
సోఫీ చౌదరి .. పరిచయం అవసరం లేని పేరు ఇది. 1- నేనొక్కడినే చిత్రంతో ఐటెమ్ భామగా టాలీవుడ్ కి పరిచయమైంది సోఫీ చౌదరి. సింగర్.. యాంకర్ కం టీవీ మూవీ నటిగా చాలా అనుభవం ఉన్న ఈ భామ ఇటీవల ఎందుకో బొత్తిగా నల్లపూస అయిపోయింది. బాలీవుడ్ లో సరైన ఆఫర్లు అయితే లేవ్.
బాలీవుడ్ లో మలైకా.. నేహా ధూపియాలకు ఎంతో క్లోజ్ గా ఉండే ఈ అమ్మడు నిరంతరం పార్టీ క్రౌడ్ లో కనిపిస్తుంటుంది. ఫిట్ నెస్.. యోగా అంటూ రకరకాల వీడియోలు చేస్తుంటుంది. ఇక బికినీ బీచ్ సెలబ్రేషన్స్ అంటే చాలా ముందుంటుంది. సోఫీ ఇటీవల తన స్నేహితురాలు నేహా ధూపియాతో కలిసి ఫిట్ నెస్ పై ఓ టీవీ కార్యక్రమం చేస్తూ చాలా హడావుడే చేసింది. ఆ ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వేడి పుట్టించాయి.
అదేదీ మర్చిపోక ముందే ఇదిగో ఇలా తనను తాను సోషల్ మీడియాల్లో ప్రమోట్ చేసుకుంటోంది. రెగ్యులర్ ఫోటో ట్రీట్ తో హీట్ పెంచేస్తోంది. అవార్డు వేదికలు పబ్లిక్ ఫంక్షన్లలో మడోన్నా.. కిమ్ కర్ధాషియన్ రేంజులో చెలరేగిపోవడం ఈ అమ్మడికి అలవాటు. ఫోటోషూట్లలో అంతకు ఏమాత్రం తగ్గదు. తాజా ఫోటోషూట్ జెట్ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. అందులో ఈ బ్యాక్ లెస్ ఫోజు అంతే వైరల్ గా మారింది. ఇంతకీ ఆ చెవులకు `ఎం-సింబల్` జూకా అదిరింది కదూ? అలా వెనక్కి తిరిగి కొంటెగా చూడాలా ఆ బికినీ బీచ్ లో? మహేష్ కి తిక్కరేగితే మళ్లీ పిలిచి ఐటెమ్ లో అవకాశం ఇచ్చేస్తాడేమో సోఫీ?